NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మోడీ – జగన్ లకి కూడా తెలియని టాప్ సీక్రెట్ చంద్రబాబు కి తెలిసిందా ?

దేశంలో ఉన్న సీనియర్ నాయకులలో ఒకరు చంద్రబాబు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం అతనికి ఉంది అంటూ ఎప్పటికప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండటం జరిగింది. అదే టైంలో విభజన జరిగిన తర్వాత ఏపీలో అధికారంలోకి రావడం తెలిసిందే. కాగా ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చిత్తుగా ఓడిపోవడం, పైగా వయసు మీదపడటంతో పార్టీని ముందుకు నడిపించడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జగన్ సర్కార్ పై కఠిన చర్యలు తీసుకోవాలి: ప్రధానికి చంద్రబాబు లేఖ |  Chandrababu Naidu Pens Letter To PM Modi Demanding Stern Action Against AP  CM YS Jaganఇటువంటి తరుణంలో పార్టీలో చాలామంది నాయకులు ఇతర పార్టీ లోకి వెళ్లి పోతున్న పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీని కాపాడు కోవడం చంద్రబాబు కి కత్తి మీద సాములాగా మారినట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల పార్టీ వర్చువల్ మీటింగ్ జరిగిన ప్రతిసారి త్వరలో జమిలి ఎన్నికలు జరుగుతాయని  చెప్పుకొస్తున్నారు. పార్టీ క్యాడర్ మొత్తం రెడీగా ఉండాలని… పేర్కొంటున్నారు. మొదటిలో పార్టీ నేతలను ఉత్సాహ పరచడానికి అనుకున్న ప్రత్యర్థులు..ఇప్పుడు చంద్రబాబు పదే పదే ఈ వ్యాఖ్యలు చేయడం ఆలోచనలో పడేసింది. మోడీ ..జగన్ లకు కూడా తెలియని టాప్ సీక్రెట్ రాజకీయాలు చంద్రబాబు కి తెలుసా? ఆయనకి ఏమైనా సమాచారం ఉందా? అనే డిస్కషన్లు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నాయి. పక్కా సమాచారం ఉండబట్టే…. జమిలి ఎన్నికలు విషయంలో చంద్రబాబు కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు మరోపక్క టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.

 

అయితే రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాదు అన్నట్టుగా పరిశీలికుల మాట. జమిలి ఎన్నికలు జరగాల్సి వస్తే తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు క్యాన్సిల్ అవుతాయని, అలాంటిది ఏమీ లేదు అనే టాక్ విశ్లేషకుల నుండి వస్తుంది. దీంతో చంద్రబాబు కేవలం పార్టీ నాయకులలో హుషారు తెప్పించడానికి… మాత్రమే ఎత్తుగడ వేసినట్లు టాక్ వస్తోంది. ఏది ఏమైనా జమిలి ఎన్నికలు అంటూ…2022 లోనే వస్తాయని ప్రతిసారి చంద్రబాబు, ప్రతి సమావేశంలో టిడిపి కార్యకర్తలకు చెప్పడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju