NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కే‌సి‌ఆర్ కూతురు విషయం లో వాళ్ళంతా హ్యాపీగా లేరు పాపం !

అక్టోబర్ 9వ తారీఖున నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల కి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. 2016వ సంవత్సరంలో ఎన్నికైన భూపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో టిఆర్ఎస్ పార్టీ అనర్హత వేటు వేయటం జరిగింది. దీంతో ఇక్కడ తిరిగి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అంటే ముందుగా గుర్తొచ్చేది క్యాంపు రాజకీయాలు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటర్లు కావడంతో… ఇటువంటి ఎన్నికల సమయంలో ఆ లోకల్ లీడర్స్ ని ఆకర్షించుకోవడానికి ప్రధాన పార్టీలు తెగ డబ్బులు మరియు వాళ్ళు కోరిందల్లా ఇస్తూ ఉంటారు.

KCR drops plan to send Kavitha to Rajya Sabhaస్థానిక సంస్థల ఎన్నికలు అంటే స్థానిక ప్రజాప్రతినిధులకు పంట పండినట్లే. భారీ గిఫ్ట్ లతో, సకల సౌభాగ్యాలు వాళ్లు కోరిందల్లా ఓటు కోసం నెరవేర్చుకుంటారు. కానీ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు కేసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత విషయంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు హ్యాపీగా లేరట. పూర్తి విషయంలోకి వెళితే ఎక్కడ 824 మంది ప్రజాప్రతినిధులు ఉంటే అందులో రెండు వందల మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన వారు.

 

దీంతో ఇక్కడ ఎమ్మెల్సీగా నిలబడిన కవిత ఎన్నిక వన్ సైడ్ అయినట్టే. క్యాంపు రాజకీయాలకు ఏమాత్రం ఆస్కారం లేదు. మరోపక్క ఖర్చుపెట్టడానికి అంతా ఆ పరిస్థితి కూడా లేదు ..దీంతో కెసిఆర్ కూతురు ఏకగ్రీవం కావటంతో ఈ ఎన్నికలలో ఎలాంటి లాభం లేకపోవడంతో టిఆర్ఎస్ స్థానిక నేతలు కొద్దిగా నిరాశ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju