NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

అనసూయ, రష్మీలకు చెక్ పెట్టేసిన శ్రీముఖి.. నీ ప్లాన్ మామూలుగా లేదు శ్రీముఖి?

srimukhi new plans to compete with anasuya and rashmi

శ్రీముఖి సత్తా ఏంటో? తనలో ఉన్న టాలెంట్ ఏంటో.. బిగ్ బాస్ హౌస్ లోనే చూశాం. నిజానికి బిగ్ బాస్ 3 విన్నర్ కావాల్సి ఉంది. కానీ.. కొన్ని సమీకరణాల్లో తేడా వచ్చి తను రన్నరప్ గా నిలవాల్సి వచ్చింది. శ్రీముఖికి టాలెంట్ తో పాటు స్పాంటెనిటీ కూడా ఉంటుంది. అందుకే.. ఎక్కడైనా.. ఎవరికైనా దీటుగా సమాధానం చెప్పగలదు. కామెడీ పండించడంలోనూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలోనూ శ్రీముఖి తర్వాతే ఎవరైనా?

srimukhi new plans to compete with anasuya and rashmi
srimukhi new plans to compete with anasuya and rashmi

కానీ.. శ్రీముఖికి ఉన్న టాలెంట్ కు అవకాశాలు తక్కువే. యాంకర్ అనసూయ, రష్మీలకు ఉన్నంత పాపులారిటీ కూడా శ్రీముఖికి లేదు. అనసూయ బాగా మాట్లాడగలదు.. డ్యాన్స్ చేయగలదు కానీ.. శ్రీముఖిలా ఎంటర్ టైన్ మెంట్ మాత్రం ఇవ్వలేదు.. అలాగే రష్మీ కూడా అంతే.

srimukhi new plans to compete with anasuya and rashmi
srimukhi new plans to compete with anasuya and rashmi

తెలుగులో కామెడీ షోలకు యాంకర్లు అంటే అందరూ అనసూయ, రష్మీల వైపే చూస్తున్నారు. అందుకే.. శ్రీముఖి సరికొత్త ప్లాన్ వేసింది. తెలుగు కామెడీ షోలు అంటే యాంకర్ గా తన పేరు కూడా వినపడాలని ఫిక్స్ అయినట్టుంది.

అందుకే.. ప్రస్తుతం బొమ్మ అదిరింది కామెడీ షోకు యాంకర్ గా వచ్చేసింది. అంతే కాదు.. ప్రస్తుతం కొన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తోంది.

srimukhi new plans to compete with anasuya and rashmi
srimukhi new plans to compete with anasuya and rashmi

పటాస్ లాంటి కామెడీ షోలోనూ తనేంటో నిరూపించుకుంది శ్రీముఖి. కానీ.. తనకు అనుకున్నంత అవకాశాలు రాలేదు. దీంతో అనసూయ, రష్మీలకు చెక్ పెట్టి.. తను దూసుకుపోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తన వైపునకు తిప్పుకుంటోంది.

srimukhi new plans to compete with anasuya and rashmi
srimukhi new plans to compete with anasuya and rashmi

ఇటీవలే బొమ్మ అదిరింది షో ప్రారంభం అయింది. సినిమాల్లోనూ ఇప్పుడిప్పుడే నటిస్తోంది. చూద్దాం.. శ్రీముఖి.. అనసూయ, రష్మీలకు గట్టి పోటీని ఇస్తుందో లేదో?

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N