NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పండగలకు ప్రత్యేక రైళ్లు..!!

త్వరలో దసరా దీపావళి పండుగలు రానున్న నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ విషయాన్ని ఇటీవల ప్రకటించింది. దాదాపు 39 స్పెషల్ ట్రైన్స్ వేరు వేరు జోన్లలో నడుపుతున్నట్లు తెలిపింది. లాక్ డౌన్ కారణంగా అప్పటి నుండి కరోనా నిబంధనల మేరకు కొన్ని ప్రాంతాలలో రైలు వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఆ ప్రాంతానికి చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు.

Indian Railways to resume select passenger train services from May 12ఇటువంటి తరుణంలో దసరా పండగ దేశవ్యాప్తంగా పెద్ద పండుగ కావడంతో కేంద్రం ప్రత్యేక రైళ్లను తిపాలని డిసైడ్ అయి… భారతీయ రైల్వే బోర్డు కి అనుమతి ఇచ్చింది. మరోపక్క దీపావళి పండుగ కూడా వస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో కేంద్ర రైల్వే శాఖ నడిపే 39 ప్రత్యేక రైళ్లు వివరాలు చూస్తే…దురంతో, రాజధాని, శతాబ్ది, తేజస్ ఎక్స్ప్రెస్ రైల్ ని పున ప్రారంభించడానికి ఐఆర్సిటిసి రెడీ అయ్యింది.

 

కాగా మార్చి 19 నుంచి  వైరస్ కారణంగా నిలిపివేసిన లక్నో- న్యూఢిల్లీ, అహ్మదాబాద్- ముంబై తేజస్, ఎక్స్ప్రెస్ రైళ్లను అక్టోబర్ 17 నుంచి ప్రారంభించనున్నారు. అక్టోబర్ 15 నుండి నవంబర్ 30 వరకు పండుగ సీజన్ సందర్భంగా 200 రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డు ప్రకటించింది. మహమ్మారి కరోనా కారణంగా టికెట్లు బుకింగ్ ఆన్లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా టికెట్ బుక్ అయిన వారు మాత్రమే అరగంట ముందు స్టేషన్ కు వచ్చి కరోనా చెకప్ చేయించుకొన తర్వాతే స్టేషన్ లోకి అనుమతిస్తారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju