NewsOrbit
న్యూస్

తెలంగాణకు పశ్చిమ బెంగాల్ సీఎం మమత రూ.2కోట్ల సాయం

 

(హైదరాబాదు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు వివిధ రాష్ట్రాలు సాయం అందిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పళనిస్వామి పది కోట్లు సాయం చేయడంతో పాటు వరద బాధితుల కోసం మాస్క్‌లు, బ్లాంకెట్స్ పంపిస్తున్నామని వెల్లడించారు. నేడు పశ్చిమ బెంగాల్ తరపున ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు లేఖ రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు మమత బెనర్జీ.

వరదల రూపంలో ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చిన ఈ సమయంలో తెలంగాణ ప్రజలకు పశ్చిమ బెంగాల్ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు. కొన్ని నెలల క్రితం తమ రాష్ట్రంలోనూ అంఫాన్ తుఫాను వల్ల ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న విషయాన్ని మమత బెనర్జీ గుర్తు చేశారు. తెలంగాణకు వరదలు చేసిన నష్టానికి చింతిస్తున్నామనీ,   వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

 

 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju