NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇద్దరు తెలంగాణ ఎంపీలకు కరోనా..!!

ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తెలంగాణపై ప్రకృతి పగ తీర్చుకుంటున్న ట్లు పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు తో తెలంగాణలో పంట నష్టం ప్రాణ నష్టం వాటిల్లింది. కుండపోత వర్షాల వల్ల హైదరాబాద్ నగరం దాదాపు జలమయం అయిపోయింది. ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్ నగర వాసులను కాపాడటం కోసం భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉండగా అంతకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి షేక్ చేసి పడేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Corona positive for two Telangana MPs!కరోనా వైరస్ భారీస్థాయిలో తెలంగాణలో వ్యాప్తి చెందింది అని పలు సర్వేలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు పలుసార్లు హెచ్చరించిన దాఖలాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం భారీ స్థాయిలో వర్షాలు పడటంతో.. మరింతగా వైరస్ బలపడే పరిస్థితులు నెలకొన్నాయి. కాగా తీవ్ర వర్షాల వల్ల ప్రజలను చాలా రాజకీయ పార్టీల నాయకులు పలకరిస్తూ ధైర్యం చెబుతున్నారు.

ఇటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎంపీలు కరోనా బారిన పడటం జరిగింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ లకు పాజిటివ్ నిర్ధారణ అయింది. కోమటిరెడ్డి దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు… దీంతో ఆ సమయంలో ఈ మహమ్మారి బారిన పడినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమ ఆరోగ్యం నిలకడగానే ఉందని… చెప్పిన ఇద్దరు ఎంపీలు తమ తో కాంటాక్ట్ అయినా ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N