NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

డైనోసార్ గుడ్లును ఎప్పుడైన చూశారా ?

తమిళనాడులోని పెరంబలూర్ లో కొన్ని గుడ్డు ఆకృతిలో ఉన్నటువంటి శిలాజాలు బయటపడడంతో అక్కడి స్థానికులలో తీవ్ర కలకలం రేపాయి. కున్నా జిల్లాలో నీటి ట్యాంకు వద్ద తవ్వకాలు జరుపుతుండడంతో అక్కడ బంతి ఆకారంలో ఉన్నటువంటి కొన్ని శిలాజ అవశేషాలు బయటపడ్డాయి. ఆ వస్తువులు చాలా పురాతన కాలానికి చెందినవని గుర్తించారు. ఈ విషయం బయటపడడంతో ఆ బంతి వంటి ఆకారం ఉన్న శిలాజాలు డైనోసార్ గుడ్లు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే అవి నిజంగానే డైనోసార్ గుడ్లా? పురావస్తు శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

తవ్వకాల్లో బయటపడ్డ ఈ శిలాజ విశేషాల గురించి సమాచారం తెలుసుకున్న స్థానిక, భూగర్భ పురావస్తు శాఖ నిపుణుల బృందం సంఘటన స్థలానికి చేరుకొని వాటిని పరిశీలించారు. ఒక్క బంతి సైజు దాదాపుగా రెండు వందల కిలోల వరకు బరువు ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటిని పరిశీలించిన అనంతరం ఇవి డైనోసార్ గుడ్లు కాదని,అమ్మోనైట్‌ అవక్షేపాల ని పురావస్తు శాస్త్రవేత్తలు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.

ఈ అమోనైట్ శిలాజాలు దాదాపుగా 416 మిలియన్ సంవత్సరాల క్రితం డెవోనియన్‌ కాలంలో ఏర్పడిన విభిన్న సముద్ర జాతుల సమూహం అని వీరు పేర్కొన్నారు. కొన్ని భారీ సముద్ర జాతులు శిలాజాల రూపంలో మిగిలిపోయిన ఉండటం వల్ల వాటిని డైనోసార్ గుడ్లు గా ప్రచారం చేస్తున్నారు.

ప్రస్తుతంఉన్నఅరియలూరు,పెరంబలూర్ సముద్రగర్భంలో ఉండటం వల్ల కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం సముద్రగర్భంలో శిలాజాలు ఏర్పడటం సహజమేనని,ప్రస్తుతం ఏర్పడిన ఈ అమ్మో నైట్ లు కూడా అలాంటి జాతికి చెందినవేనని పురావస్తు శాస్త్రవేత్తలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ అమోనైట్ లను డైనోసార్ గుడ్లు అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఇవి కేవలం అపోహ మాత్రమేనని ఇవి డైనోసార్ గుడ్లు కాదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పేశారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju