NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

చినిగిపోయిన నోట్లను ఎక్కడ మార్చుకోవాలో తెలుసా?

ఏదో రకంగా నలిగిపోయినా లేదా చిరిగిపోయిన నోట్లు చాలా మంది దగ్గరుంటాయి. వాటిని ఎవరూ తీసుకోకపోవడంతో వాటిని ఒక మూలన పడేస్తుంటారు. వాటిని కనీసం షాపుల్లో కూడా తీసుకోకపోవడం వలన అవి అలాగే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న నోట్లకైతే పోతేపోని అనుకోవచ్చు గాని పెద్ద పెద్ద నోటునైతే అలాగే వదిలేయడానికి చాలా మందికి మనసొప్పదు.

 

ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతది కదా అని ఆలోచిస్తుంటారు. అలాంటి చిరిగిపోయినా, నలిగిపోయిన నోట్లు మీ దగ్గరేమైనా ఉన్నాయా.. అలాంటి నోట్లు మీ దగ్గరుంటే ఇక మీరు చింతించాల్సిన అవసరం ఏ మాత్రం లేదండోయ్.. బ్యాంకుకు వెళ్లి చిరిగిన నోటు స్థానంలో కొత్త నోటును పొందవచ్చు. చాలా మటుకు కరెన్సీ నోట్లు కొంచం పలచగా ఉండటం వల్ల అవి సులభంగా చిరిగిపోయే ప్రమాదం ఉంది.

అలా చిరిగిపోయినా సందర్భాలెన్నో చాలా మందికి ఉంటాయి. కాని వాటిని మాత్రం ఎవరూ తీసుకోకపోవడంతో అవి అలాగే మన దగ్గరే ఉండాల్సి వస్తుంటది. వాటిని ఎటూ వినియోగించలేమని చాలా మంది తెగ హైరానా పడిపోతూ ఉంటారు… ఇలాంటి వారి కోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి చెక్ పెట్టింది. దీని కోసం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టిందండోచ్.. చిరిగిపోయినా, నలిగిపోయిన నోట్ స్థానంలో మీరు కొత్త కరెన్సీ నోటును బ్యాంకుల్లో ఈజీగా పొందవచ్చు.

కాకపోతే మీరు తీసుకుపోయే నోట్ నకిలీది కాకుంటే చాలు. మీరిచ్చిన నోట్ స్థానంలో మరో కొత్త కరెన్సీ నోట్ ను అందిస్తుంది బ్యాంక్. కొత్త కరెన్సీ నోట్ ను ఇవ్వడానికి బ్యాంక్ మీ నుండి ఎలాంటి సొమ్మును వసూలు చేయవు. కాని కొన్ని బ్యాంకులు మాత్రం చిరిగిపోయిన నోట్లను తీసుకోవడానికి అంగీకరించకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఆ నోట్లను ఆర్ బీఐ ఆఫీసుకు డిపాజిట్ చేస్తే సరి.. మీ వద్దనున్న చిరిగిన లేదా నలిగి పాతగా మారిన నోట్లు ఉంటే దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గర గనుక అలాంటి నోట్లు ఉంటే మార్చుకోండి మరి..

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju