NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

ఈ వరాహాల దీవి గురించి మీకు తెలుసా..?

 

బహమాస్ దేశం దీవుల సమూహం. ఇక్కడ పందులు ఈత కొడుతుంటాయి. పారడైజ్  లాస్ట్  – బహామాస్ లోని పిగ్ బీచ్. ఈ పిగ్ ద్వీపానికి అధికారికంగా బిగ్ మేజర్ కే అని పేరు. ఏటా లక్షల మంది పర్యాటకులు ఇక్కడ ఐలాండ్స్ ను సందర్శించేందుకు వస్తుంటారు. ఆ దేశ జీడీపీలో సగభాగం పర్యాటక రంగానిదేనని అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఎన్నో అందమైన ఐలాండ్స్, ఆకట్టుకునే ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటకులను బాగా ఆకర్షిస్తున్నాయి.

బహామాస్ లోని ఎక్సుమా జిల్లాలో ఉన్న 360 కి పైగా ద్వీపాలలో ఇది ఒకటి. ఈ ఈత పందులను చూసేందుకు ఇది ఒక ప్రత్యేకమైన గమ్యస్థానంగా మారింది.మెరిసే తెలివైన-నీలం మహాసముద్రం, 20 లేదా అంతకంటే ఎక్కువ స్నేహపూర్వక పందులతో ఈ బీచ్, మేఘాలు లేని ఆకాశం గురించి ఆలోచించండి. స్వర్గంలా అనిపిస్తుందా? ఈ విషయాలు నిజమే మరి.

అసలు ఈ ఐలాండ్ కు పందులు ఎలా వచ్చాయో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కడం లేదు. దీనికి  రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. కొంత మంది అభిప్రాయం ప్రకారం నావికులు తిరిగివచ్చే ప్రయాణంలో ఆహారం కోసం అవసరమైతే వీటిని తీసుకొని వచ్చి వదిలేశారని అంటున్నారు కొంత మంది. మరికొందరు ఈ దీవి సమీపంలో ఏదైనా ఓడ ప్రమాదానికి గురై ఉంటుందని, ఆ ఓడ లో ఉన్న పందులే ఇక్కడికి చేరి ఉంటాయని చెబుతున్నారు. అయితే పందులు ఎలా వచ్చాయి అనే దానికన్నా వాటి వల్ల పర్యాటకుల సంఖ్య పెరగడం మంచి పరిణామమని అక్కడి ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తుంది.

ఈ ద్వీపంలో పందులు తినడానికి సహజమైన వృక్ష సంపద లేదు. అందువల్ల పర్యాటకులు ద్వీపానికి తీసుకువచ్చిన ఆహారంపై ఆధారపడటం ప్రారంభించాయి. అయితే ఈ బీచ్ లో ప్రస్తుతం 20కిపైగా పందులు ఎంతో లగ్జరీగా బ్రతికేస్తున్నాయి. సముద్రంలో ఈత కొడుతూ జల్సా చేస్తున్నాయి. వీటిని చూసి పర్యాటకులు ఆనందిస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju