NewsOrbit
న్యూస్ సినిమా

ఒక్క ఫ్యాన్ మేడ్ పోస్టర్ ప్రభాస్ ఆదిపురుష్ ని అంతపని చేస్తుందని ఎవరూ ఊహించలేదు ..!

ప్రభాస్ – ఓం రౌత్ – సైఫ్ అలీఖాన్ కాంబినేషన్ లో ‘ఆదిపురుష్’ అన్న భారీ పాన్ ఇండియన్ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆదిపురుష్’ నుంచి ఇప్పటికే రిలీజైన ప్రభాస్, సైఫ్ ల పోస్టర్స్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుచి ఒక్క తెలుగు ప్రేక్షకులలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఆదిపురుష్ ఎలా ఉండబోతుందో అన్న ఆతృత మొదలైంది.

Adipurush: Prabhas' fan made first look leaves director Om Raut impressed; Take a look | PINKVILLA

కాగా ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు అంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కూడా ఈ విషయాన్ని హింట్ గా చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి ప్రభాస్ రాముడిగా ఎలా కనిపించబోతున్నాడో అని .. మేకర్స్ రాముడిగా ప్రభాస్ లుక్ రిలీజ్ చేస్తే చూడాలని కొన్ని రోజులుగా తాపత్రయపడుతున్నారు. కాని మేకర్స్ నుంచి ఈ లుక్ మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు. అందుకే తాజాగా రాముడిగా తయారు చేసిన ఒక ఫ్యాన్ మేడ్ ప్రభాస్ పోస్టర్ ఏ స్థాయిలో వైరల్ అయింది.

దర్శకుడు ఓం రౌత్ కూడా ఆ పోస్టర్ కు ఫిదా అయ్యాడు. ఆ పోస్టర్ నిజంగా మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ చేసినట్టే అనిపించింది. నిజంగా ఆదిపురుష్ లో ప్రభాస్ ఇలాగే ఉంటాడన్న ఫీల్ అందరిలోను కలిగింది. అయితే ఇదే ఇప్పుడు దర్శకుడు ఓం రౌత్ కి ఇబ్బందులు తెస్తుందేమే అన్న టాక్ వినిపిస్తోంది. ఈ లుక్ తో అందరు ప్రభాస్ ను భారీగా ఊహించుకుంటున్నారు. ఆ ఊహలకి తగ్గట్టుగా దర్శకుడు ఓం రౌత్ సినిమాని రూపొందించి మెప్పించగలడా అన్న మాట వినిపిస్తోంది. మరి ఈ ఊహించని అంచనాలను దర్శకుడు ఓం రౌత్ అందుకుంటాడో లేదో చూడాలి.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri