11వ వారం లో నామినేషన్ ప్రక్రియ ఇంటిలో పెద్ద అగ్నిగుండం రాజేసింది. అఖిల్, అభిజిత్ మధ్య మాటల తూటాలు గట్టిగా పేలాయి. బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ రూమ్ ఫార్ములా ఎఫెక్ట్ హౌస్ లో గట్టిగానే మంటలు రాజేసినట్లు తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియ లో వీరిద్దరి మధ్య కాక హారిక అదేవిధంగా సోహెల్ మధ్య కూడా మాటలు తూటాలు గట్టిగానే పేలాయి. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో అన్ సీన్ ఎపిసోడ్ లో అభిజిత్ కెమెరా ముందు అడ్డంగా బుక్ అయిన టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పూర్తి విషయంలోకి వెళితే నామినేషన్ల ప్రక్రియ ముగించిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో కిచెన్ లో హారిక, లాస్య, అభిజిత్ నామినేషన్ ప్రక్రియ గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో వంట గురించి డిస్కషన్ వచ్చిన సమయంలో అభిజిత్ తనకి వంట వచ్చని కానీ బయటపడలేదని వారిద్దరితో చెబుతాడు. ఎవరికి పడితే వారికి వంట వండటం దేనికో అనే రీతిలో అభిజిత్ డైలాగులు వేస్తారు.
అయితే ఈ క్రమంలో అక్కడే ఉన్న లాస్య వంట వచ్చినా గానీ రాదు అని అబద్ధం చెప్పటం నేరమని పేర్కొన్నది. ఏదిఏమైనా అభిజిత్ కిచెన్ లో ఉంటే తాను రెస్ట్ తీసుకోవాలని ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో అవినీతి మాట్లాడుతూ ఈ విషయం నలుగురికి టాంటాం చేయొద్దని సీక్రెట్ గా ఉంచాలని కోరతాడు. ఏది ఏమైనా కిచెన్ ఈ విషయములో వంట రాదు అని అభిజిత్ డైలాగులు వేయడం సీన్ చూసి సోషల్ మీడియాలో బయట జనాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. హౌస్లో యాటిట్యూడ్ అభిజిత్ గట్టిగా చూపిస్తున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.