NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: ఈ వారం ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం గ్యారెంటీ…!!

11వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. ఈ వారం ఇంటి నుండి బయటికి వెళ్లడానికి ఎలిమినేషన్ జోన్ లో ఉన్నది..అభిజిత్, సోహెల్, లాస్య, మోనాల్, హారిక, అరియనా. వీరిలో లో ఎక్కువ ఓట్లు పడుతున్నా కంటెస్టెంట్ గా అదే విధంగా టైటిల్ విన్నర్ గా ఇప్పటికే అభిజిత్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది.

Bigg Boss New Twist: Dethadi Harika Saved From Elimination In Sunday's  Episode, Sunday Turns As Funday In Bigg Boss House | The India Mediaగేమ్ చాలా తెలివిగా ఆడటంతో పాటు స్ట్రాటజీ లు వేస్తూ ఇంటిలో కీలకంగా రాణిస్తున్న అభిజిత్ కి సోషల్ మీడియాలో నెటిజన్ల తోపాటు ప్రముఖుల ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. ఆ తరువాత సోహైల్ అదేవిధంగా లాస్య కి ఎక్కువ ఓట్లు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే విషయంలో ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారిని వాళ్ళు మరెవరో కాదు మోనాల్, హారిక. ఇద్దరికీ ఓట్లు అనుకున్న స్థాయిలో రావడం లేదని ప్రచారం జరుగుతోంది.

 

పైగా గేమ్ చివరి దశకు చేరుకోవడంతో .. ఇద్దరి మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా నడుస్తుంది. కాగా హారిక తెలుగు అమ్మాయి కావటంతో ఇద్దరిలో కాస్త హారికకు కొంత హోప్స్ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ప్రతి వారం ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అవుతున్న మోనాల్ విషయంలో ఎప్పటికప్పుడు ఆమె సేవ్ అవడం ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఈ వారం లో గ్యారెంటీగా ఎక్కువశాతం మోనాల్ ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అని మీ గుజరాత్ అమ్మాయి బయటికి వెళ్లిపోవడం పక్క అంటూ బయట టాక్ నడుస్తోంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N