NewsOrbit
న్యూస్ హెల్త్

ఇండియాలో ఎక్కువమంది యువత మొబైల్ ఫ్రీ టైం కావాలనుకుంటున్నారట

ఇండియాలో ఎక్కువమంది యువత మొబైల్ ఫ్రీ టైం కావాలనుకుంటున్నారట

కరోనా మహమ్మారి వలన పర్సనల్ వర్క్ అయినా, ఆఫీస్ వర్క్ అయినా ఇంట్లోనే కూర్చొని చేసుకుంటున్న రోజులివి. జస్ట్ చేతిలో ఒక్క మొబైల్ ఉంటే చాలు  అనే అంతగా ఆ గ్యాడ్జెట్‌పై జనం ఆధారపడ్డారు. మొబైల్ ఫోన్ వలన ప్రపంచంలో ఏ మూలలో ఉన్న వ్యక్తి అయినా ఉన్నచోటు నుంచే మరొకరితో కనెక్ట్ అయిపోతున్నారు. టెక్నాలజీ సాయంతో కమ్యూనికేషన్ చాలా తేలిక అయిపోయింది.

ఇండియాలో ఎక్కువమంది యువత మొబైల్ ఫ్రీ టైం కావాలనుకుంటున్నారట

మనుషులు చాలా తేలికగా  ఇంటరాక్ట్ అవుతున్నారు. దీనివల్ల మనుషులు ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశమే లేకుండా అయిపోతుంది. అయితే ఇటీవల జరిగిన సర్వే లో ఇండియాలో సగం మంది “మొబైల్ ఫ్రీ” టైమ్ కోరుకుంటున్నారని తేలింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపేందుకు మొబైల్ లేని సమయం వారు కావాలనుకుంటున్నారు.

ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, కెనెడా, హాంకాంగ్, జపాన్, మెక్సికో, బ్రిటన్, యూఎస్‌లో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ మరియు రీసెర్చ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ కలిసి ‘లివ్ లైఫ్’ అనే సర్వేను  నిర్వహించాయి. ఈ ఏడాది మార్చి 7 నుంచి 14 వరకు ఇండియాలో రెండువేల మందితో ఆన్‌లైన్ ద్వారా ఈ సర్వేను నిర్వహించారు. ఆ సర్వే లో గత రెండేళ్లలో తమ ఉద్యోగాల కోసమే తమ సమయాన్ని ఎక్కువగా కేటాయించామని 33 శాతం మంది చెప్పారు. వారిలో 38 శాతం మంది ఇందుకు టెక్నాలజీయే ముఖ్య కారణమన్నారు.

ఇందులో పెద్దవారికంటే యువకులే మొబైల్ ఫ్రీ టైమ్ కోరుకోవడం విశేషం. తమిళనాడులో 90 శాతం మంది అన్నింటికన్నా మానవసంబంధాలకే ఎక్కువ  విలువ ఇస్తామని స్పందించడం విశేషం. ఈ సర్వే ఆధారంగా  గ్యాడ్జెట్స్‌కి అడిక్ట్ అయిన వాళ్లలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోందని అర్థమవుతోంది. యువత లో టెక్నాలజీ కన్నా మానవసంబంధాలే మిన్న అన్న ఆలోచన పెరుగుతోంది.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju