NewsOrbit
న్యూస్ హెల్త్

కరోనా వైరస్.. సో క్రేజి అంటూ అవి తినేశాడు.. చివరికి?

కరోనా వైరస్ అంటే హడలి పోయే జనాలు ఇప్పుడు లేరనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఊర్లో ఒక ఇంట్లో వాళ్లకి కరోనా పాజిటీవ్ వచ్చిందంటే చాలు ఊరంతా ఇంట్లోనే ఉండేవారు. కాని నేడు పరిస్థితులు పూర్తిగా మారాయి. కరోనా వచ్చిన వారికి ఆమడ దూరంలో ఉండే వారు కాస్త రాసుకుపూసుకు తిరిగే స్టేజికి వచ్చారు. అసలు కరోనా వైరస్ అన్న భయం కూడా లేకుండా పోయింది జనాలకు. అందుకే కదా ఏ వైరస్ నన్నేం చేయలేదనుకుంటూ మూతికి మాస్కులు లేకుండా, శానిటైజర్లను వాడకుండా, సోషల్ డిస్టెన్స్ అనేదే లేదు అనుకుంటూ దర్జాగా తిరుగుతున్నారు చాలా మంది.

అందుకే కదా ప్రపంచ వ్యాప్తంగా కరోనా తన ప్రతాపాన్ని చాటుకుంటుంది. ప్రభుత్వాలు నెత్తీ నోరు కొట్టుకంటున్నా.. హే నేను బలంగా ఉన్నాను కరోనా వచ్చినా అది నన్నేం చేయలేదంటు తిరుగుతున్నారు. కాని చాలా మందికి కరోనా వచ్చినట్టు లక్షణాలు కనిపించినా, కొంత మందికి మాత్రం అది వచ్చి పోయినా లక్షణాలు మాత్రం కనిపించడం లేదు. ఇంకేముంది జనాలు ఈ కరోనా ఏం చేయలేదనే ధీమాతో రెచ్చిపోతున్నారు. కాని ఓ వ్యక్తి మాత్రం కరోనా వస్తే ఎలావుంటుందో మొత్తం కళ్లకు కట్టి నట్టు చూపించేశాడు.

అది చూస్తే వామ్మో.. కరోనా వస్తే ఇలా ఉంటుందానని అనుకోకుండా ఉండరేమోనండి.. కరోనా వచ్చిన వారిలో చాలా మందికి రుచి తెలియదట. ఆ విషయాన్నే కరోనా పాజిటీవ్ వచ్చిన రసెల్ డనేలీ అనే వ్యక్తి తన ఫ్రెండ్స్ కు తెలిపాడట. కాని అతని ఫ్రెండ్స్ అది నమ్మలేదట. ఇంకేముంది రసెల్ దాన్ని నిరూపించి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాడు. వంటింట్లో ఉండే అన్ని పదార్ధాలను పచ్చిగానే పరపరా లాగించేశారు. వీడియో ఆన్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా తినడంతో ఆ వీడియో ఇప్పుడూ సోషల్ మీడియాలో షికార్లు కొడుతుందండోయ్..

మరి రసెల్ ఏమేమీ తిన్నాడో మీరు కూడా ఓ లుక్కేయండి. వంటల్లో ఉపయోగించే నిమ్మరసం ఒక్క గుటకలో మింగేశాడండోయ్. అలాగే ఆపిల్ సైడ్ వెనిగర్ ను ఎలాంటి ఇబ్బంది పడకుండా గుట గుటా లాంగించేశారు. అలాగే నిమ్మకాయను పరపరా నమిలి మింగాడు. దీనితో పాటుగా ఉల్లి గడ్డను ఆపిల్ ను కొరినట్టు కొరికి నమిలేషాడు. అయినా ఎలాంటి రుచి తెలియకపోవడంతో క్రేజీ వైరస్ అంటూ చెప్పుకొచ్చాడు రసెల్. ఇంకేముంది ఈ వీడియోను ఇప్పటివరకు 17 మిలియన్ల మంచి చూసేసారు. ఈ వీడియోతో కరోనా వస్తే ఎలాంటి రుచి తెలియదని అందరికీ తెలిపాడు.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!