NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ప్రీగా నెట్ ఫ్లిక్స్.. ఎలాగో తెలియాలంటే ఇది వెంటనే చదివేయండి!

క‌రోనా రాక‌తో ఎప్పుడు బిజీగా ఉండే సినిమా హాల్స్ మూత ప‌డ్డాయి. దాంతో వినోదాన్ని పొందాల‌ని చూసే వారిముందుకు మేమున్నాం.. అంటూ ఓటీటీ ప్లాట్ ఫాంములు వ‌చ్చాయి. అప్ప‌టి వ‌ర‌కూ చిన్నా చిత‌క సినిమాలు మాత్ర‌మే ఓటీటీ వేదిక‌గా రిలీజ్ అయ్యేవి. లేక‌పోతే ఓటీటీ వారి సొంత ప్రొడ‌క్ష‌న్ లో తీసిన‌ భారీ సినిమాలు మాత్ర‌మే ఆయా ఓటీటీల వేదిక‌ల్లో వ‌చ్చేవి. కానీ క‌రోనా రాక‌తో సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఓటీటీ ప్లాట్ ఫాంము మారిపోయాయి.

చిన్నా.. పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాలు ఓటీటీనే న‌మ్ముకోవ‌ల‌సి వ‌చ్చింద‌. దాంతో సినీ ప్రేమికులు సినిమా హాల్స్ కు వెళ్ల‌కుండానే న‌ట్టింట్లో వినోదాన్ని ఆస్వాధించే అవ‌కాశం వ‌చ్చింది. అయితే ఈ మ‌ధ్యే వ‌చ్చిన ఆహా.. ఓటీటీ ప్లాట్ ఫాం కూడా చాలా ఫేమ‌స్ అయ్యిందంటే ఓటీటీల‌కు ఉన్న డిమాండ్ ను అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ఓటీటీలో దిగ్గ‌జంగా నెట్ ఫ్లిక్స్ ను చెప్పుకోవ‌చ్చు. అందులో ఉండే కంటెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు.

అంత మంచి కంటెంట్ ఉంటుంది కాబ‌ట్టే.. నెలకు రూ,199 నుంచి 799 వ‌ర‌కు స‌బ్ స్క్రిప్ష‌న్ ఛార్జి వ‌సులు చేస్తుంది. దాని త‌ర్వాత అమెజాన్ ఇంకా ప‌లు ఓటీటీ ప్లాట్ ఫాంము ఉంటాయి. అయితే నెట్ ఫ్లిక్స్ కాకుండా మిగ‌తా వాటిల్లో యాక్సిస్ లిమిట్ ఎక్కువ‌గా ఉంటుంది. కానీ నెట్ ఫ్లిక్స్ కు అలా కాదు.. కేవ‌లం ఒక్క యూజ‌ర్ కే భారీగా వ‌సులు చేస్తుంది ఈ ఓటీటీ ప్లాట్ ఫాం. అయితే ఇందులో కంటెంట్ ను చూసేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తారు.

కానీ అంత ఎక్కువ పెట్టి స‌బ్ స్క్రిప్ష‌న్ తీసుకోవ‌లేక వేరే త‌మ బంధువుల వ‌ద్ద ఐడీ ఉంటే వాడుకునేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. అయితే మీకు ఈ ఇబ్బంది లేకుండ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ ఒక మంచి అవ‌కాశాన్ని తీసుకొస్తుంది. దాంతో మీరు ఏ ఒక్క‌రి ద‌గ్గ‌ర ఐడీ తీసుకోకుండానే ప్రీగా వీడియోల‌ను చూసే వెసులుబాటును క‌లిపించేందుకు సిద్ధం అయ్యింది. దాంతో నెట్ ఫ్లిక్స్ వీడియోలు చూద్దాం అనుకునే వారి పంట పండిన‌ట్లే ఇక‌.

ఈ అవ‌కాశం మాత్రం పూర్తిగా మెత్తానికే కాదు. కేవ‌లం రెండు రోజులు మాత్ర‌మే. నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్ ఫెస్ట్ ను ప్ర‌క‌టించింది ఇందులో భాగంగా ప్ర‌తి ఒక్క‌రూ ప్రీగా నెట్ ఫ్లిక్స్ వీడియోల‌ను రెండు రోజుల పాటు చూడొచ్చు. ఉచిత ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా నెట్ ఫ్లిక్స్ ను ఒక కోడ్‌ను జారీ చేస్తుంది. దీంతో ప్రీగా వీడియోల‌ను చూడొచ్చు. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఈ బెనిఫిట్ పొందొచ్చు. ఇక అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్‌స్క్రిప్షన్ కు రూ.999 పే చేయాల్సి ఉంటుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju