NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : టాప్ – 5 లిస్టు ఇదిగో…! వీళ్ళంతా కరెక్టే చెప్పేశారు

ఇప్పటివరకూ బిగ్బాస్ ఇంటిలో జరిగిన చాలా విషయాలు ముందే తెలిసిపోయాయి. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ దగ్గర నుండి కెప్టెన్సీ టాస్క్ వరకు కూడా ఎన్నో విషయాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు అన్న విషయంపై కూడా బయటకు సమాచారం వస్తుంది. ఇక చివరి అయిదుగురిలో ఎవరు ఉంటారో దాదాపు అందరూ ఒకే పేర్లు చెప్పారు.

 

అరియానా ఫ్యామిలీ మిగిల్చి మిగతావారు పబ్లిక్ పల్స్ పట్టారు అని అంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ర్యాంకింగ్స్ దాదాపు నిజాలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదట అభిజిత్ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. సోహెల్ కూడా కన్ఫర్మ్. అఖిల్ టాప్ ఫైవ్ లో ఉంటాడు. నాలుగో స్థానంలో అరియానా ఖచ్చితంగా ఉంటుంది అని అంచనావేస్తున్నారు. ఇక చివరి కంటెస్టెంట్ ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతోంది. లాస్య ఎలిమినేట్ అయిపోయింది అని అంటున్నారు కాబట్టి ఈ లిస్టులో హారిక చేరవచ్చని చెబుతున్నారు.

మోనాల్ కి అవకాశాలు తక్కువని…. ప్రస్తుతం అవినాష్ పైన బయట విమర్శలు ఉన్నాయని తెలుస్తోంది. అనూహ్యంగా హారిక లేదా అరియానా ప్లేస్ లో అవినాష్ వచ్చే అవకాశాలు కొద్దిగా ఉన్నాయి కానీ మొదటి నాలుగు స్థానాల్లో మాత్రం వీరు కన్ఫర్మ్ అని అంటున్నారు. ఇక చివరి ఇద్దరిలో కచ్చితంగా అభిజిత్, సోహెల్ ఉంటారని అంటున్నారు. ఇక వీరిద్దరి ఫాన్స్ కోసం ఇప్పటి నుండే ఫైనల్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. నెటిజన్లు కూడా ఇదే మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. అయితే అరియానా వీరిద్దరికీ గట్టిపోటీ ఇవ్వవచ్చు. దాదాపు వీరే టాప్-5 లో ఉండవచ్చని అంచనా.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?