NewsOrbit
న్యూస్ ఫ్యాక్ట్ చెక్‌

Netflix రేపు, ఎల్లుండి ’ఫ్రీ’.. ఇలా చెయ్యండి…డోంట్ మిస్!

Netflix రేపు, ఎల్లుండి ’ఫ్రీ’.. ఇలా చెయ్యండి...డోంట్ మిస్!

ప్రపంచంలోనే నెంబర్ 1 ఓటీటీ ప్లాట్ ఫాం అయిన Netflix ఇపుడు తన అభిమానుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండియా లో రెండు రోజుల పాటు ఫ్రీ యాక్సెస్ ను తన అభిమానులకు కల్పించనున్నది Netflix. ఇప్పటివరకు యాప్‌ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు మాత్రమే సినిమాలను, సిరీస్ లను చూసేందుకు యాక్సెస్ ఉంది అంటే కార్డు డిటెయిల్స్ అందించిన వారికి మాత్రమే యాక్సిస్ ఉంటుంది.

Netflix రేపు, ఎల్లుండి ’ఫ్రీ’.. ఇలా చెయ్యండి...డోంట్ మిస్!

కానీ ఇపుడు మాత్రం రెండు రోజులు ఎటువంటి కార్డు డీటెయిల్స్ ఇవ్వకపోయినా ఉచితంగా యాక్సెస్ కల్పిస్తుంది. ఆ 48 గంటల పాటు యాక్సిస్ తీసుకున్న వాళ్ళు తమకు నచ్చిన వీడియో, వెబ్ సిరీస్, సినిమా, లైవ్ షో ఇలా ఏదైనా చూడొచ్చు. దీనిని Netflix Streamfest అని ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆఫర్ డిసెంబర్ 5, 6 తేదీల్లో మాత్రమే, ఆ తరువాత వర్తించదు. యాక్సిస్ కావాలి అనుకునే వారు తమ పేరు, ఈమెయిల్ ఐడీ తో సైన్ ఇన్ అయ్యి ఒక పాస్ వర్డ్ సెట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఇక 48 గంటల పాటు మీకు నచ్చిన సినిమాలను, సిరీస్ లు ఏవైనా చూసుకోవచ్చు. ఏవో కొన్ని నియమిత వెబ్ సిరీస్‌లు, సినిమాలు, షోలకు మాత్రమే ఈ ఆఫర్ పరిమితం కాదు. NetFlix లోని ఏదైనా వీక్షించవచ్చు. యాక్సిస్ తీసుకున్న వారు యాప్ ద్వారా స్మార్ట్ టీవీ, ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌తోపాటు పర్సనల్ కంప్యూటర్‌లో కూడా చూడవచ్చు. కానీ, స్ట్రీమింగ్ క్వాలిటీ మాత్రం HD లో కాకుండా SDలో ఉంటుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju