NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : వీరిద్దరికీ టైటిల్ రాత లేనట్లే…?

బిగ్బాస్ ఇంటిలో టైటిల్ కోసం ఆరుగురు కంటెస్టెంట్ లు టైటిల్ కోసం పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వారిలో వీక్ గా హారిక, మోనాల్ కు కనిపిస్తున్నారు. మిగతా వారితో పోల్చుకుంటే వారికి పెద్దగా తమను తాము నిరూపించుకునే అవకాశం రావడం లేదు. హారిక ఉన్నంతలో ప్రయత్నిస్తుంది కానీ రేసులో వెనకబడింది అన్నట్లు కనిపిస్తుంది.

 

మోనాల్ సంగతి సరేసరి. బిగ్బాస్ పుణ్యమా అని ఇన్ని రోజులు ఇంటిలో కొనసాగిన ఆమెను ఈసారి కచ్చితంగా ప్రేక్షకులు బయటకు పంపిస్తారు అని అంటున్నారు లేదా అనుకోని పరిస్థితుల్లో హారిక ఇంటినుండి బయటికి వెళ్లాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.

ఒకవైపు అఖిల్ ఫైనల్ బెర్త్ సంపాదించుకున్నాడు సోహెల్ తనలోని అన్ని షేడ్స్ చూపిస్తున్నాడు అభిజిత్ టైటిల్ రేసులో అందరికన్నా ముందు వరుసలో నిలబడ్డాడు. ఇలాంటి సమయంలో హారిక వీరందరినీ దాటి టైటిల్ కొట్టాలి అంటే అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ఇవ్వవలసి వస్తుంది.అ

అయితే ఆమెకు కొన్ని పరిమితులు ఉన్నాయి అందరిలో వయసులో చిన్నది కావడం వలన ఎక్కువగా ఎదిరించి మాట్లాడలేదు. మోనాల్ మాత్రం ఫైర్ అయితే ఎవరు ఆపలేరు కానీ వెంటనే తన బలహీనతను బయటపెట్టేసింది. ఇలాంటి సమయంలో ఈ వారం హారిక, మోనాల్ లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు అన్నది స్పష్టంగా తెలుస్తోంది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N