NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ వీకెండ్ లేటెస్ట్ లీక్ వార్త..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ క్లైమాక్స్ కి చేరుకుంది. హౌస్ లో వాతావరణం చూస్తే నువ్వానేనా అన్నట్టుగా ఇంటి సభ్యుల మధ్య పోటీ భారీ స్థాయిలో ఉంది. ఆరుగురు సభ్యులు మాత్రమే హౌస్లో మిగిలి ఉండటంతో టాప్ ఫైవ్ చేరటానికి తెగ కష్టపడుతున్నారు. అయితే ఈ వారం ఎలిమినేషన్ అయే చివరి వారం కావడంతో… ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని విషయంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

Bigg Boss Telugu 4: Ariyana Glory Feels Targeted, Cries and Asks Bigg Boss to Send Her Outమొత్తంమీద చూసుకుంటే ఈ వారం ఇంటి నుండి ఓటింగ్ పరంగా మోనాల్ లేదా హరిక ఎలిమినేట్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సీజన్ స్టార్ట్ అయిన నాటి నుండి షోలో ఏం జరుగుతుంది బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు ఏంటి. వీకెండ్ ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరు ఎవరితో గొడవలు పడుతున్నారు వంటి విషయాలు షో ప్రసారం అవ్వకముందే సోషల్ మీడియాలో వచ్చేస్తు సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈసారి హౌస్ లో చాలావరకు ఎలిమినేట్ అవుతారని భావించిన కంటెస్టెంట్ మొట్టమొదటిసారి సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్లు లీక్ వీరుల వార్తలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో ఈ వార్త విని చాలా మంది నెటిజన్లు ఈవారం ఇంటిలో అందరికంటే బాగా పోరాడింది ఆరియనా ఆమె సేఫ్ అవ్వటం నిజంగా చాలా సంతోషమని అంటున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N