NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: సోహైల్ కోసం రంగంలోకి దిగిన సీజన్ త్రీ కంటెస్టెంట్..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకుంది. ఈవారం నామినేషన్ లో లీక్ వార్తల ప్రకారం సోహెల్ ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఫైనల్ వీక్ కి సోహెల్ వెళ్లినట్లు దాదాపు డిసైడ్ అవ్వటంతో చివరివారంలో సోహెల్ కి సోషల్ మీడియాలో బాగా క్యాంపెయిన్ చేయడానికి… బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అలీ రెజా బరిలోకి దిగినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Bigg Boss Telugu 3: Ali Reza faces nomination for eviction for the first time - Times of Indiaమొదటి నుండి సోహెల్ కోసం కష్టపడుతున్న అలీ రెజా తాజాగా టైటిల్ విన్నర్ కి సోహెల్  అన్నివిధాల అర్హత కలిగిన కంటెస్టెంట్ అని బలంగా నమ్ముతున్న నేపథ్యంలో… సోహెల్ కి చివరి వారంలో బాగా ఓటింగ్ పడే విధంగా బయట ఉండి అలీ రెజా కష్టపడుతున్నట్లు టాక్ నడుస్తోంది. సోహెల్ కూడా ఇంటిలో ఎంటర్టైన్ చేయడంలో అదేవిధంగా బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లలో ఇరగదీస్తున్న నేపద్యంలో నార్మల్ నెటిజన్లు కూడా సోహెల్ టైటిల్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారు.

 

మరోపక్క బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇతర కంటెస్టెంట్ ల సపోర్ట్ ర్లు కూడా బయట భారీ స్థాయిలో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో హౌస్ నుండి ఒక కంటెస్టెంట్ వెళ్లిపోవడంతో టాప్ ఫైవ్ ఫైట్ ఇంటిలో కంటే సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N