NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్: వకీల్ సాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది??

పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్: వకీల్ సాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది??

క‌రోనా నేపథ్యంలో దాదాపు ఎనిమిది నెల‌ల‌కు పైగానే సినిమా షూటింగులు  అన్నీ ఆగిపోయాయి. ఇన్ని రోజులు షూటింగులకు దూరంగా  ఇంట్లో ఉన్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ళ్లీ షూటింగ్‌లో బిజీ అయ్యారు. తాజాగా పవన్ అటు రాజకీయాలు మరొక వైపు వకీల్ సాబ్ షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతున్నది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. #వకీల్ సాబ్- 09th April 2021 ?ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని షూట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి వస్తున్న ఒక్కో అప్డేట్ సోషల్ మీడియా లో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. ట్విట్టర్ లో హైయెస్ట్ ట్వీట్స్ గా ఈ సినిమా అప్డేట్లు నిలుస్తున్నాయి. మూవీ షూటింగ్ గ్యాప్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏం చేస్తున్నారో తెలుసా? ఫాన్స్ చూసి తెగ ఆనందపడిపోతున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మూవీ షూటింగ్ గ్యాప్‌లో ఒక బుక్ చ‌దువుతూ కనిపించడంతో మా హీరో విధానమే వేరు అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. వ‌కీల్ సాబ్, బాలీవుడ్‌లో ఘ‌న విజయం సాధించిన పింక్ సినిమా రీమేక్‌గా తెరకెక్కుతున్న విషయం మనకి విదితమే. ఇందులో ప‌వ‌న్ కళ్యాణ్ స‌ర‌స‌న శ్రుతీ హాస‌న్ నటిస్తున్నది. 

ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 9 న విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్, అంజ‌లి, నివేథా థామ‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తోన్న నేపథ్యంలో దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ లో ఘాన విజయం సాధించడంతో ఈ మూవీపై అటు అభిమానుల‌తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కుల్లోనూ భారీ అంచ‌నాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju