NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

అఖిల్ తో గొడవ గురించి క్లారిటీ ఇచ్చిన అభిజిత్..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ టైటిల్ విన్నర్ అభిజిత్ ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. తెలుగులో టాప్ మోస్ట్ చానల్స్ అభి ని పిలుస్తూ బిగ్ బాస్ హౌస్ లో అనుభవాలు చెప్పాలని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ కెరియర్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు వంటి విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు.

Bigg Boss Telugu 4 preview: Abhijeet calls Akhil Sarthak a '25-year-old kid'; here's what netizens think about it - Times of Indiaఈ క్రమంలో రన్నరప్ గా నిలిచిన అకిల్ తో జరిగిన గొడవ గురించి ఓ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ అభి ని ప్రశ్నించడం జరిగింది. దీంతో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. హౌస్ లో ఎవరితో కూడా నాకు ప్రత్యేకంగా గొడవలు లేవని చెప్పుకొచ్చాడు అభి. అంతమాత్రమే కాకుండా కేవలం టాస్క్ సమయంలో అదే విధంగా ఎలిమినేషన్ కి నామినేషన్ ఈ ప్రక్రియలో చిన్న చిన్న గొడవలు జరుగుతాయని, అయినా హౌస్ లో ఇద్దరి మధ్య చిన్న చిన్న వివాదాలు జరిగినా అవి పెద్దగా ఇద్దరి బాండింగ్ విడదిసినంత సిచువేషన్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

 

అంతమాత్రమే కాకుండా రన్నరప్ అఖిల్ భవిష్యత్తులో మంచి అవకాశాలు అందుకుని ఉన్నత స్థాయిలో తన కెరియర్ ఉండాలని అభిజిత్ కోరుకున్నాడు. హౌస్ లో నాకు పెద్దగా ఎవరితో శత్రుత్వం లేదని కేవలం గేమ్ పరంగా మాత్రమే పోటీపడటం జరిగిందని అభి తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju