NewsOrbit
న్యూస్ హెల్త్

ఈ ఒక్క పండుతో అన్నిరకాల సమస్యలు  మాయం!!

ఈ ఒక్క పండుతో అన్నిరకాల సమస్యలు  మాయం!!

కివి పండులో లభించే విటమిన్లు,  పోషకాలు మరే పండులో ఉండవు అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు.చూడటానికి దీని ఆకారం సపోట ని పోలిఉంటుంది. కానీ గుడ్డు ఆకారం లో ఉంటుంది. కోసి చూస్తే అనేక గింజల తో నిండిన ఆకుపచ్చ, పసుపు పచ్చని గుజ్జు తో ఉంటుంది.

ఈ ఒక్క పండుతో అన్నిరకాల సమస్యలు  మాయం!!

 

ఇందులో విటమిన్లు సి, ఇ, ఫోలిక్ ఆసిడ్,పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్ధం, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి.ఇందులో కొవ్వు, సల్ఫర్ తక్కువగా ఉంటుంది కనుక గుండె, మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారం తో పాటు  కివి తింటే ఫలితం కనిపిస్తుంది.కివి తిన్నవారి లో శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం తక్కువ గా ఉంటుంది .

ఈ పండులో ఉండే  లుయిటిన్ పదార్ధం కంటి చూపును కాపాడుతుంది.కివి నుంచి తీసిన రసం చర్మ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఇక ఈ పండులోని ‘ఐనోసిటాల్’ పదార్ధం డిప్రెషన్ చికిత్స కు ఉపయోగపడుతుంది. గుండెకు రక్తం బాగా సరఫరా కావడానికి, కాలేయ క్యాన్సర్ రాకుండా ఉండడానికి , రక్తనాళాల్లో గట్టి పదార్ధం ఏర్పడకుండా కివి పండు సహకరిస్తుంది.కివి పండులో క్యాన్సర్‌కు దారితీసే జన్యు మార్పులను నిరోధించే పదార్ధం గుర్తించినట్లు పరిశోధనల్లో తెలిసింది.

కివి పండు లో ఫోలిక్ యాసిడ్ అధికం గా ఉండడం వలన గర్భం తో ఉన్న స్త్రీలు దీనిని తీసుకుంటే చక్కని ప్రయోజనం కలుగుతుంది. ఫోలిక్ యాసిడ్లు గర్భస్థ శిశువులో  నరాల జబ్బులు రాకుండా చేస్తాయి. కివి తీసుకోవడం వలన గర్భవతికి తగిన మోతాదులో విటమిన్లు అందేలా చేస్తుంది.

పండ్లను ఆహారంగా తీసుకుంటే అందులోని చక్కెర శాతంమన శరీరం లో ఉండే మధుమేహాన్ని ఇంకాస్త పెంచుతాయి. అయితే వేరే పండ్లలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ కివి లోతక్కువ స్థాయిలో ఉండడం వలన,ఇది రక్తం లోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. ఇక ఈ పండులో ఉండే నీటి శాతం కూడా,మధుమేహం తో ఉన్నవారు  తీసుకునే డైట్‌కి సరిపోయేవిధంగా ఉంటుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju