NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏకంగా హైకమాండ్ నాయకుడితో గొడవకు దిగిన వి.హనుమంతరావు..!!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దుబ్బాక మరియు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చెందడంతో పీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయగా… ఆ పదవిని ఎవరికీ కట్టబెట్టాలి అన్న దాని విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఠాగూర్ ని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే.

Manicka Tagore - Wikipediaగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో భేటీ అయి వారి దగ్గర అభిప్రాయాలను తీసుకుని, ఒక నివేదిక రూపంలో హైకమాండ్ కి ఠాగూర్ ఇవ్వటం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో పిసిసి అధ్యక్ష పదవి విషయంలో కొంతమంది పేర్లు వినబడుతున్నాయి.

 

పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి పదవిని ఠాగూర్ చేపట్టిన నాటి నుండి పార్టీలో సీనియర్ నాయకుడు అయిన వి హనుమంత రావు ఆయనపై రుసరుసలాడుతున్నే ఉన్నారు. పీసీసీ పదవి విషయంలో ఠాగూర్ కి డబ్బులు అందినట్లు ఇటీవల కామెంట్లు చేయడం జరిగింది. అంతకుముందు కూడా అనేక విషయాలలో ఠాగూర్ పై విహెచ్ అనేక ఆరోపణలు చేయడంతో ఇద్దరు ఎపిసోడ్ గాంధీ భవన్ వర్గాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అయితే పీసీసీ పదవి ప్రకటన రాకముందే ప్రస్తుతం చేస్తున్న కామెంట్లు ఠాగూర్ తో పాటు హైకమాండ్ కి తలనొప్పిగా మారినట్లు దీంతో విహెచ్ పై క్రమశిక్షణా చర్యలు చేపట్టేలా ఠాగూర్ పొలిటికల్ ఎత్తుగడలు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju