NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

వెదురు లుక్స్ అదుర్స్.. అదిరింది గురూ.. ఈ -సైకిల్

 

వెదురు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది…తడికెలు, బుట్టలు, చాటలు , గరిటెలు, మహా అయితే వేణువు.. ఇప్పటివరకు చాలా మంది చూసిన వెదురు ఉత్పత్తులు ఇవే.. ఈ వెదురు కు కాస్తంత టెక్నాలజీ జోడిస్తే సవారీ కి సై అనే ఓ సైకిల్నే సృష్టించవచ్చు అంటుంది ప్రముఖ లైట్ స్పీడ్ మొబిలిటీ సంస్థ.. ఈ కంపెనీ “బాంబూచీ” అనే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ భారతదేశంలో విడుదల చేసింది.. ఈ సైకిల్ ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి..

 

 

అహ్మదాబాద్ కు చెందిన లైట్ స్పీడ్ మొబిలిటీ ఎలక్ట్రానిక్ సైకిల్ తయారీదారి బుకింగ్స్ పై మాత్రమే మే  వీటిని తయారు చేస్తుంది. కస్టమర్లకు ఎంత బరువు కావాలో దానికి అనుగుణంగా ఈ సైకిల్ను తయారు చేస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ ఈ సైకిల్ లో ఇన్స్టాల్ చేశారు. పూర్తి ఛార్జింగ్ తర్వాత ఈ సైకిల్ 70 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. సైకిల్ డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. అంతే కాకుండా దీని బరువు కూడా తక్కువే. కేవలం 15 కిలోల బరువున్న ఈ సైకిల్ ధర 15 లక్షలు.

 

 

అంతేకాకుండా లైట్ స్పీడ్ సంస్థ ప్రస్తుత మోడల్స్ లో ఐదు కమర్షియల్ ఎలక్ట్రికల్ సైకిల్ ఉన్నాయి. ఈ సైకిల్ ధరలు రూ.13 – 25 వేల వరకు ఉన్నాయి. వీటన్నింటిని తక్కువ అల్యూమినియం ఫ్రేమ్ లతో తయారు చేశారు. ఈ సైకిల్ లలో రిమూవబుల్ పోర్టబుల్ బ్యాటరీలు ఒక చార్జింగ్ పై 35 -100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. లైట్ స్పీడ్ మొబిలిటీ వెదురుతో తయారు చేసి సైకిళ్లను విక్రయించడం ఇదే మొదటిసారి. గతంలో కంపెనీ తయారు చేసిన అన్ని సైకిల్స్ అల్యూమినియం ఫ్రేమ్ లతో తయారు చేశారు. వెదురుతో తయారు చేసిన ఎలక్ట్రానిక్ సైకిల్ ఇదే మొదటిసారి.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju