NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ పై ప్రదీప్ చేసిన కామెంట్స్ వైరల్…!

Anchor pradeep machiraju mixing pulihora with dhee show judge purna and singer harika in two different channels

తెలుగు బుల్లితెరపై లేడీ యాంకర్ ల హవా నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా ప్రదీప్ మాచిరాజు ఎంట్రీ పరిస్థితిని మార్చేసింది. అతనిని ఆదర్శంగా తీసుకొని జబర్దస్త్ వారు కూడా వేర్వేరు షో లకి యాంకర్లు గా మారిపోయారు. ఇక ఈ రంగంలో మేల్ యాంకర్స్ రాణించడం చాలా కష్టం అలాంటిది ప్రదీప్ లేడీ యాంకర్ ల కు పోటీగా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇక ఒక సినిమాతో హీరోగా కూడా పరిచయం అవుతున్న ప్రదీప్ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో బిగ్బాస్ నాలుగవ సీజన్ విన్నర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

 

వరుస షో లతో, సినిమాలతో బిజీగా గడుపుతున్న ప్రదీప్ కొద్ది రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ బిగ్ బాస్ షో గురించి చెప్పాడు. ఆ రియాలిటీ షో అంటే తనకు ఇష్టమని ఖాళీ సమయాల్లో చూస్తూ ఉంటానని చెప్పాడు. ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అని అనుకుంటున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు అతను అభిజిత్ అని సమాధానం చెప్పాడు.

ఆ తర్వాత ఒక సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రదీప్ ఆ సమయంలో కూడా బిగ్ బాస్ విన్నర్ పై మీ అంచనా నిజమైంది అని సదరు యాంకర్ అడుగగా నేను చెప్పడం వల్ల అతను విన్నర్ కాలేదు అతని ఆట వళ్ళ అయ్యాడు అని చెప్పాడు. ఇక ఇన్ని రోజులు ఇంటిలో ఉండడం అంటే మామూలు విషయం కాదు అభిజిత్ చాలా మంచిగా కూల్ అండ్ కామ్ గా గేమ్ ఆడాడు. అతడు విజయం సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉంది అని వివరించాడు. ఇక ప్రదీప్ కామెంట్స్ ను అభిమానులు అదేపనిగా వైరల్ చేస్తూ ఉన్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju