NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ కార్తీక దీపం సీరియల్ లో గెస్ట్ రోల్???

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ కార్తీక దీపం సీరియల్ లో గెస్ట్ రోల్???

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4- Bigg Boss season 4 విన్నర్ అభిజిత్- Abhijeet, బిగ్ బాస్ హౌస్ లో తనదైన శైలిలో తన యాటిట్యూడ్ తో ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకోవడంలో సఫలం అయ్యాడు. ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాడు. సీసన్ 4 మొత్తంలో కేవలం ఒకటీ లేదా రెండు సందర్భాల్లో మాత్రమే అభిజిత్ ఎమోషనల్ అయ్యాడు. ఇంత మెచూరిటీ తో తను ఉండడం వలెనే అభిజిత్ వేరే కంటెస్టెంట్స్ కన్నా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

బిగ్ బాస్ 4 విన్నర్ అభిజీత్ కార్తీక దీపం సీరియల్ లో గెస్ట్ రోల్???ఇక అభిజిత్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అభిజిత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా గా ఓ బుల్లి చైల్డ్ ఆర్టిస్ట్ అభికి  ఫ్యాన్ ని అని అభిజీత్ ని కలిసింది. ఆ పాప ఎవరంటే…

 

స్టార్ మా- Star Maa ఛానల్ లో ప్రసారమయ్యే “కార్తీకదీపం”- Kartheeka Deepam సీరియల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బేబీ కృతిక, అలియాస్ శౌర్య అభిజిత్ ను కలిసింది. అభి తో ఒక సెల్ఫీ కూడా తీసుకుంది. బీబీ 4 విన్నర్ ఈ మధ్యకాలంలో తాను హౌస్ లోపల ఉన్నప్పుడు తనకు బాగా సపోర్ట్ ఇచ్చిన వారిని కలుస్తూ ఉన్నాడు. ఇప్పటికే నాగబాబు, విజయ్ దేవరకొండ- Vijay Devarakonda అలాగే శేఖర్ కమ్ములను కూడా అభిజిత్ కాలిసాడు. 

ప్రస్తుతం అభిజీత్ కి బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల అభి కార్తీక దీపం సీరియల్  లో ఒక గెస్ట్ రోల్ చేయనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, “ఎఫ్3”- F3 లో అభి ఒక కీలక పాత్రని పోషించనున్నట్లు తెలుస్తుంది. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి కూడా అభి పట్ల ఇంప్రెస్ అయ్యి సడెన్ గా ఈ రోల్ ను క్రియేట్ చేయడం జరిగిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 

Related posts

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N