NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

బిగ్ బ్రేకింగ్: విచారణకు హాజరు కావాలని జగన్ కి ఈడీ కోర్టు సమాన్లు జారీ..!!

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో న్యాయస్థానాల తలపడుతున్న వైయస్ జగన్ కి తాజాగా ఈడీ కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం అయింది. మేటర్ లోకి వెళ్తే ఈ నెల 11 వ తారీకున విచారణకు హాజరు కావాలని ఈడీ కోర్టు అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ను విచారణకు స్వీకరించిన నేపథ్యంలో జగన్ కి అదేవిధంగా విజయసాయి రెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, అరబిందో ఎండీ నిత్యానంద రెడ్డి, పీవీ రాంప్రసాద్ రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ బీపీ ఆచార్య హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

Jagan cannot appear before CBI Special Court'అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్ ఇటీవల నాంపల్లి సీబీఐ కోర్టు నుండి ఈడీ కోర్టుకు బదిలీ అవ్వటం అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఈడీ కోర్టు విచారణకు హాజరవ్వాలని జగన్ అండ్ కో కి ఆదేశాలు ఇవ్వటం ఏపీ రాజకీయవర్గాలలో సంచలనం అయ్యింది. ఇదిలా ఉంటే తన కేసులకు సంబంధించి విచారణ సమయంలో ముఖ్యమంత్రి అయిన నాటి నుండి జగన్ హాజరు కాలేనని గతంలో సిబిఐ కోర్టుకు తెలపటం న్యాయస్థానం కూడా ఓకే చెప్పడం అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఈడీ కోర్టు సమన్లు జారీ విషయంలో సీఎం జగన్ ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N