NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తమిళ మీడియా ని కంగారు పెట్టిన రజనీ ఫ్యాన్స్..??

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల రాజకీయాల్లోకి వస్తానని చెప్పి వెనకడుగు వేసిన సంగతి తెలిసిందే. దాదాపు పార్టీ పేరు మరియు సిద్ధాంతాలు ఖరారు అని అనుకున్న సమయంలో రజిని ఒక్కసారిగా అనారోగ్యానికి గురికావడంతో.. భగవంతునికి తాను రాజకీయాల్లోకి వెళ్ళటం ఇష్టం లేదని తెలుపుతూ.. పార్టీ పెట్టడం లేదని రాజకీయాల్లోకి రావడం లేదని మూడు పేజీల లెటర్ రజినీకాంత్ రాయడం అభిమానులకు నిరుత్సాహం కలిగించింది.

Rajinikanth fans hold demonstration in Chennai, urge the actor to enter  politics | Chennai News - Times of Indiaఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా అభిమాన సంఘాలు రజిని తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గత కొన్ని రోజుల నుండి నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రజిని తీసుకున్న నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరుతూ రజిని ఇంటి ముట్టడి చేయడానికి ఇటీవల అభిమానులు ఒక్కసారిగా వెళ్ళటం తో పాటు ఒక అభిమాని తన పై పెట్రోల్ పోచుకుని నిప్పంటించి కోటానికి ప్రయత్నాలు కూడా చేసినట్టు దీంతో అక్కడే ఉన్న తమిళ మీడియా ఛానల్ లో ఒక్కసారిగా కంగారు పడినట్లు వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాలు రేకెత్తించి రజనీకాంత్ ఈ విధంగా రాజకీయాల్లోకి రాను అని ప్రకటించటం దారుణమని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

 

మరోపక్క తమిళ రాజకీయాలలో రజనీకాంత్ వచ్చినా పెద్దగా మార్పు ఉండదని.. గెలిచే అవకాశం ఉండదని నేతలు చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాదిలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో రజినీకాంత్ పోటీకి రాకపోవటం పట్ల తీవ్రస్థాయిలో అభిమానుల నుండి విమర్శలు వస్తున్నాయి. ఇది చాలా సరైన సమయమని.. రజిని దీన్ని మిస్ చేసుకుంటే ఇంకా కష్టమే అని అంటున్నారు.

Related posts

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju