NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 57 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

 

మొత్తం ఖాళీలు : 57 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు :
1. స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్: 55 పోస్టులు
విభాగాలు :
ఆప్తమాలజీ, పీడియాట్రిక్, కార్డియాలజిస్ట్, డెర్మటాలజీ , వినెరియాలజీ అండ్ లెప్రసీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, అబ్ స్త్రటిక్స్ అండ్ గైనకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు :
ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత స్పెషలైజేషన్ లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కనీసం 3 సంవత్సరాల పాటు టీచింగ్ లో అనుభవం ఉండాలి.

వయస్సు :
40 సంవత్సరాలు దాటకూడదు.

2. అసిస్టెంట్ డైరెక్టర్ (షిప్పింగ్):1 పోస్టు
అర్హతలు :
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయస్సు :
35 సంవత్సరాలు దాటకూడదు.

3. అసిస్టెంట్ డైరెక్టర్ (బాలిస్టిక్స్):1 పోస్టు
అర్హతలు సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అనలిటికల్ మెథడ్స్, పరిశోధనల్లో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయస్సు :
40 సంవత్సరాలు దాటకూడదు.

ఎంపిక విధానం : రిక్రూట్మెంట్ టెస్ట్ , ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ఫీజు :
రూ. 25/- జనరల్ , ఓబీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు. ఎస్సీ, ఎస్టీ , పీహెచ్ , మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము చెల్లించినవసరం లేదు.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ : 28/1/2021.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N