NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కొడాలి నాని పై సంచలన కామెంట్స్ చేసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి..!!

కర్నూలు జిల్లా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గుడివాడ నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొడాలి నాని తో కలిసి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొనటంతో..రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం సంచలనం సృష్టించింది. ఎద్దు బండ లాగుడు పోటీ కి రాష్ట్రంలో మాత్రమే కాక అటు తెలంగాణా నుండి అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం నుండి రక రకాల జాతుల ఎద్దులు రావటం తో పాటు..ఈ పోటీలను తిలకించడానికి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది రావటం జరిగింది.

Byreddy Siddharth Reddy Wiki, Biography, Age, Family, Images - News Bugzఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తనని ఆహ్వానించిన మంత్రి కొడాలి నాని పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కొడాలి నాని మాటతీరు అంటే తనకు ఎంతో ఇష్టమని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అదేవిధంగా ప్రత్యర్థులపై ఆయన మాట్లాడే తీరు ఎంతో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.

 

రాష్ట్రంలో జగన్ తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న నాయకులలో కొడాలి నాని అదే విధంగా అనిల్ కుమార్ యాద వీళ్లంతా మాకు ఆదర్శం అన్నట్టుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పుకొచ్చారు.అదేవిధంగా గుడివాడ అంటే మొదట అతనికి గుర్తొచ్చేది కొడాలి నాని అని పేర్కొన్నారు. గుడివాడ ప్రజలకు ఎంతో మంచి చేయాలని తపన ఉండే కొడాలి నాని గారిని చూసి..నందికొట్కూరు నియోజకవర్గంలో ఈ స్థాయిలో నాయకుడిగా రాణించాలని తనకి తపన మొదలైనట్టు బైరెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పుకొచ్చారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N