NewsOrbit
న్యూస్ సినిమా

అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి సినిమా ఎదో తెలుసా?? డాడీ కాదు!!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ‘విజేత’ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిరంజీవి కి అన్న‌య్య కొడుకు పాత్ర‌లో న‌టించాడు. కానీ ఈ సినిమాలో కేవలం ఒక రెండు, మూడు చోట్ల మాత్రమే బ‌న్నీ క‌నిపిస్తాడు.

అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి సినిమా ఎదో తెలుసా?? డాడీ కాదు!!

కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ మూవీ కంటే ముందు అల్లు అర్జున్ క‌మ‌ల్ హాస‌న్ హీరోగా మరియు లెజండ‌రీ డైరెక్టర్ కె.విశ్వ‌నాథ్ గారు తెర‌కెక్కించిన ‘స్వాతి ముత్యం’ సినిమా లోనూ క‌నిపించాడు. సినిమా మొదటిలో క‌మ‌ల్ తన మ‌న‌వ‌ళ్ల‌లో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా చూస్తే అందులో ఒక‌డిగా, చిన్న‌పాత్ర‌లో బ‌న్నీ కనిపిస్తాడు. కానీ సినిమా విడుద‌ల ప్ర‌కారం చూస్తే మాత్రం బన్నీ కి స్వాతి ముత్యమే మొదటి సినిమా అవుతుంది.

ఆ త‌రువాత బ‌న్నీ చాలా గ్యాప్ తరువాత  చిరంజీవి న‌టించిన డాడీ చిత్రంలో క‌నిపించాడు. ఈ సినిమాలో బ‌న్నీ క్యారెక్టర్ 5 నిమిషాల‌కు పైగానే ఉంటుంది. హీరో గా ఇంకా సినిమా తెరకు పరిచయం అవ్వకముందే ఇలా చిరంజీవి న‌టించిన రెండు సినిమా లలో మెరిసి ఆ త‌రువాత మళ్ళీ శంక‌ర్‌దాదా జిందాబాద్ సినిమాలోని ఒక పాట‌లో మెగాస్టార్‌తో కలిసి బన్నీ స్టెప్పులేశాడు. 

ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ‘పుష్ప‌’ చిత్రం లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రం ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెరకెక్కుతున్నట్లు ఫస్ట్ లుక్ తో  సినిమా బృందం స్పష్టం చేసింది. ఈ సినిమా లో అల్లు అర్జున్ చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మాస్ లారీ డ్రైవ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడట. పుష్ప మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. కాబట్టి బ‌న్నీ  హీరోగా మారక ముందు నుంచే చిరంజీవి కమల్ హస్సన్ చిత్రాలలోనూ నటించాడు.

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N