NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

కేంద్రానికి వ్యతిరేకంగా మొన్న రైతులు.. ఫిబ్రవరి ఫస్ట్ నుండి డాక్టర్లు..!!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీలో ఆందోళనలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోపక్క మాత్రం కేంద్రంలో ఎటువంటి కదలికా కనబడటం లేదు. ఇదే తరుణంలో దేశవ్యాప్తంగా విపక్షాలు కేంద్రంపై మండిపడుతున్నాయి.

Maharastra: IMA protests over unilateral price cap for COVID treatment at private hospitals, violence against doctorsకార్పొరేటర్లకు మేలు చేకూర్చడానికి మోడీ సర్కార్ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్లు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దేశంలో రైతుల పరిస్థితి ఇలా ఉంటే త్వరలో డాక్టర్లు కూడా రోడ్డు పైకి రావటానికి డిసైడ్ అయ్యారు. మేటర్ లోకి వెళితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులూ శస్త్ర చికిత్సలు చేయవచ్చంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) కీలక నిర్ణయం ప్రకటించింది.

 

ఫిబ్రవరి ఫస్ట్ నుంచి దేశవ్యాప్తంగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సామూహికంగా డాక్టర్లు నిరాహార దీక్షకు దిగుతున్నట్లు స్పష్టం చేసింది. ముందుగా ఈ విషయాన్ని మోడీ కి లెటర్ ద్వారా తెలియజేస్తామని భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) తెలిపింది. ఆయుష్మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ అశాస్త్రీయంగా ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ‘సేవ్ హెల్త్కేర్ మూమెంట్’ ను ప్రారంభించబోతున్నట్లు భారతీయ వైద్య సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.  

Related posts

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?