NewsOrbit
న్యూస్ సినిమా

RRR Movie : ఆర్ఆర్ఆర్ సినిమా నుండి కీలక అప్డేట్..! చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే

RRR Movie : భారతదేశం నెంబర్ వన్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమా. ఈ చిత్రానికి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకి ఉంటుందని ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రకటించింది.

rrr movie update today at 2 pm
rrr movie update today at 2 pm

ఈ మల్టీ మిలియన్ ప్రాజెక్టు పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. బాహుబలి లాంటి అతి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం చారిత్రాత్మక నేపద్యంలో ఉండబోతుంది అని మనకి తెలుసు. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. కేవలం ఒక 10 శాతం మాత్రమే మిగిలి ఉంది అని సినిమా టీమ్ నుండి అప్డేట్ కూడా వచ్చేసింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వేసవికాలంలో ఈ చిత్రం విడుదల ఉండొచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించిన వీడియోలు విశేషమైన ప్రజాదరణ పొందాయి. 

RRR Movie రికార్డులు కొల్లగొట్టడం పక్కా?

పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న ఈ చిత్రం అనేక రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని… అలియా భట్, అజయ్ దేవగణ్ వంటి బాలీవుడ్ తారాగణం కూడా ఈ చిత్రంలో ఉండడంతో బాహుబలి వల్ల అక్కడ రాజమౌళి కి వచ్చిన క్రేజ్ తో ఉత్తరాదిలో సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేస్తుందని అందరూ అనుకుంటున్నారు.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !