NewsOrbit
న్యూస్

Pushpa Movie : “పుష్ప” సినిమా షూటింగ్ జరుగుతుండగానే సరికొత్త రికార్డులు..!!

Pushpa Movie : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఇండస్ట్రీలో స్టైలిష్ గా సినిమాలు తీసే డైరెక్టర్ సుకుమార్ “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

The latest records while shooting for "Pushpa" .. !!
The latest records while shooting for “Pushpa” .. !!

గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు ప్రేక్షకులను ఓ మాదిరిగా అలరించిన క్రమంలో “పుష్ప” సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా ఇద్దరూ మంచి విజయాలను సాధించిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో “పుష్ప” గ్యారెంటీ హిట్ అనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినపడుతోంది. ఈ సినిమాకోసం సుకుమార్ చాలా టైం తీసుకోవడమే కాక కరోనా వైరస్ దెబ్బకి టైం దొరకడంతో.. సినిమాలో ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను అలరించే రీతిలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉంటే సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్ అదేవిధంగా లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ పాత్ర ఉండబోతుందట. పైగా సినిమా పాన్ ఇండియా తరహాలో తెరకెక్కిస్తున్న నేపథ్యంలో సినిమాపై పై బన్నీ అభిమానులు బీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా మాసివ్ గా ఉరా మాస్ తరహాలో.. ఉంటున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్లు.. ఉంటున్న నేపథ్యంలో సినిమా స్టోరీ పై ఉత్కంఠత నెలకొంది. ఇలా ఉంటే “పుష్ప” సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే స్టార్ట్ అయినట్లు నైజాం హక్కులు 40 కోట్లకు అమ్ముడైనట్లు ఇండస్ట్రీలో టాక్. అధికారికంగా ఈ వార్త బయటకు ఎవరు చెప్పకపోయినా కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం విపరీతంగా వినబడుతోంది. దీంతో సినిమా షూటింగ్ జరుగుతుండగానే.. అదరగొట్టే రీతిలో “పుష్ప” ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలాఉంటే ఇటీవల రిలీజ్ అయిన పిక్ లో ఆగస్టు 13వ తారీకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో బన్నీ అభిమానులు.. ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N