NewsOrbit
ప్ర‌పంచం

Mystery : తల్లిపై ప్రేమతో 10 ఏళ్లపాటు శవాన్ని ఇంట్లో పెట్టుకున్న మహిళ..!

Mystery : సాధారణంగా ఈ సమాజంలో ప్రతి ఒక్కరు బంధాలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. అయితే మన జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయో ఎవరికీ తెలియదు.అలాంటి కొన్ని దురదృష్టకర పరిస్థితులు ఏర్పడినప్పుడు కొందరు మన జీవితంలో నుంచి ఆ బంధాలను తెంచుకుని వెళ్లిపోతుంటారు. ఈ విధంగానే తన తల్లి మరణంతో ఏదో వెలితిగా ఉన్న మహిళ, తన తల్లి పై ప్రేమతో తనని విడిచిపెట్టి ఉండలేక తన తల్లి శవాన్ని ఏకంగా పది సంవత్సరాల పాటు ఇంట్లోనే ఫ్రిజ్లో దాచి పెట్టుకున్న సంఘటన తాజాగా జపాన్ లో బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

women hold mothers deadbody for 10 years in her house finally mystery out
women hold mothers deadbody for 10 years in her house finally mystery out

జపాన్ టోక్యోలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 48 ఏళ్ల యుమి యోషినో అనే మహిళ మున్సిపల్‌ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తల్లితో కలిసి నివసిస్తుండేది. అయితే తన తల్లి మరణించిన విషయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచిన ఆ మహిళ, ఈ జనవరి నుంచి ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా సూచించారు. ఎంత చెప్పినప్పటికీ ఆమె ఇల్లు వదిలకపోవడంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా అసలు విషయం బయటపడింది.

ఆ ఇంట్లో తన తల్లితో పాటు నివసించే ఆ మహిళ తన తల్లి మరణించి పది సంవత్సరాలు అయినా ఎవరికి తెలియకుండా ఫ్రీజర్ లో శవాన్ని దాచి ఉన్న నిజం బయటపడింది.ఈ నేపథ్యంలోనే పోలీసు విచారణలో భాగంగా ఆ మహిళ మరణించినప్పటి 60 సంవత్సరాలు ఉన్నాయని అయితే ఆ మహిళ ఎప్పుడు మరణించింది? ఏ కారణం చేత మరణించింది? అనే విషయాలు వెల్లడి కాలేదు. ఈ విధంగా తన తల్లి శవాన్ని 10 సంవత్సరాల పాటు ఇంట్లో పెట్టుకోవడంతో ఆ మహిళ మానసిక ఆరోగ్యపరిస్థితిపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Maldives Parliamentary Elections: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో ముయిజ్జు పార్టీ హవా

sharma somaraju

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Israel Iran War:  ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి .. భారత్ స్పందన ఇలా..

sharma somaraju

Israel Iran War: ఇజ్రాయెల్ పై ఇరాన్ వందలాది డ్రోన్‌లు, క్షిపణులతో దాడి ..ఏమి జరిగిందంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Russia: రష్యా రాజధాని మాస్కోలో భారీ ఉగ్ర దాడి .. 60 మందికిపైగా మృతి..

sharma somaraju

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Zelenskiy: రష్యా క్షిపణి దాడి నుండి తృటిలో తప్పించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, గ్రీక్ ప్రధాని కిరియాకోస్

sharma somaraju