Sonusood : సోనుసూద్ పరిచయం అవసరం లేని పేరు.. రీల్ విలన్ కాస్త రియల్ హీరో అనిపించుకున్నాడు.. ఈ రియల్ హీరో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. తాజాగా సోను సూద్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..
సోను సూట్ సాయం చేయడం ఇప్పుడు వరకు అందరూ చూశారు కానీ సోను సిక్స్‌ప్యాక్ చేయడం ఎప్పుడైనా చూసారా.. సోను సిక్స్ ప్యాక్ కోసం ఎక్ససైజ్ చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. నెటిజన్ల నుంచి విభిన్న కామెంట్ల వర్షం కురుస్తోంది.. ఇంటర్నెట్‌ని వేడి పుట్టిస్తున్న సోను సూద్ ఫోటో అభిమానులకు కనువిందు చేస్తోంది..
కష్టాల్లో ఉన్న వారికి చేయూతనిస్తూ ఎంతోమంది పేద వారికిస్వస్థలాలకు చేర్చి యావత్ భారతదేశం తో రియల్ హీరో అనిపించుకున్నారు. ఇలా ఎంతో మంది సాయం అందించిన సోనుసూద్ తనకు హెల్ప్ చేయమని అడిగిన వెంటనే స్పందిస్తున్నారు. సోనీ స్వీట్ కు జీవితంలో జనాలు ఏకంగా గుడులు కట్టి పూజిస్తున్నారు.