NewsOrbit
న్యూస్

Vijay Sai Reddy : ట్విటర్లో అచ్చెన్నాయుడు పరువు తీసేసిన విజయసాయిరెడ్డి..!! 

Vijay Sai Reddy : ట్విటర్లో అచ్చెన్నాయుడు పరువు తీసేసిన విజయసాయిరెడ్డి..!! 

Vijay Sai Reddy : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ రాజకీయ వేడి రాజుకుంటోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో మరోపక్క టిడిపి పార్టీ నేతలతో వైసిపి పార్టీ పెద్దలు నువ్వా నేనా అన్నట్టు గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవల ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చం నాయుడు సొంత నియోజకవర్గంలో ఏకగ్రీవాలు అవ్వకుండా అచ్చెన్నాయుడు అనుచరులు వ్యవహరించిన తీరు ఏపీ రాజకీయాల్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే.

Vijay Sai Reddy: Vijayasaireddy defamed Achennai on Twitter .. !!
Vijay Sai Reddy: Vijayasaireddy defamed Achennai on Twitter .. !!

అచ్చం నాయుడు బంధువులు వైసిపి పార్టీకి చెందిన వ్యక్తిని నామినేషన్ వెయ్యకుండా.. అచ్చెన్నాయుడు అనుచరులు అడ్డుకున్నట్లు పోలీసులపై కూడా దాడులకు దిగినట్లు నిన్న వార్తలు రావడం జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై వైసీపీ పార్టీ కీలక నేత ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా అచ్చం నాయుడు పై అదే విధంగా చంద్రబాబు పై భారీ డైలాగులు వేశారు. విజయసాయిరెడ్డి Vijay Sai Reddy ట్విట్టర్లో ఏమన్నారంటే… “ఏంటి అచ్చెన్నా…నిమ్మాడ అంటే చంద్రబాబు రాసిచ్చిన దివాణమా? మీరు డిక్టేట్ చేసిన వ్యక్తి తప్ప ఇంకొకరు సర్పంచ్ గా నామినేషన్ వేయకూడదా? అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు లేదూ!”  అంటూ విజయసాయిరెడ్డి ఎటకారం అయినా సెటైర్లు వేస్తూ మండిపడ్డారు. ఇదే తరుణంలో అంతకు ముందు ట్వీట్‌లో “ప్రజా మద్దతుతో 4 సీట్లు కూడా గెలవలేమని పచ్చ పార్టీ ఫిక్సయింది. అందుకే నిమ్మగడ్డ యాప్. ఎలక్షన్ కమిషన్ యాప్ ఉండగా ఈ సీక్రెట్ యాప్ ఏంటి? దీని కంట్రోల్ రూం టీడీపీ ఆఫీసులో పెట్టారా? చంద్రబాబును, చినబాబును నువ్వు జాకీలేసినా లేపలేవు నిమ్మగడ్డా?” అంటూ విజయసాయిరెడ్డి స్పెషల్ గా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిమ్మగడ్డ ఆధ్వర్యంలో వచ్చిన సరికొత్త యాప్ పై సెటైర్లు వేశారు.

 

 

 

 

Related posts

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N