NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Madanapalle case: ఖైదీలకు దేవుణ్ణి చూపిస్తున్న పద్మజ.. అసలు జైలు లో ఏమి జరుగుతుంది??

Update on Madanapalle murder case Padmaja

Madanapalle case: మదనపల్లె జంట హత్యా కేసులో Madanapalle case నిందితురాలైన తల్లి Padmaja ప్రస్తుతం మదనపల్లె సబ్ జైలు లో ఉన్నారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనందున తన వింత ప్రవర్తనతో అక్కడి ఖైదీలకు రాత్రిళ్ళు చుక్కలు చూపిస్తున్నట్లు సమాచారం. ఆమె రాత్రిళ్ళు బిగ్గరగా అరవడంతో జైలులో ఉన్న మిగతా ఖైదీలు బెంబేలెత్తిపోతున్నారని సమాచారం.

Update on Madanapalle case Padmaja
Update on Madanapalle case Padmaja

పద్మజ జైలులో అర్ధరాత్రి తాను శివుడినంటూ గట్టిగా కేకలేస్తూ అటూ ఇటూ తిరుగుతూ సడన్ గా కిందపడిపోతోంది. ఇది చుసిన మిగతా ఖైదీలు తమ కుటుంబ సభ్యులతో గత మూడు రోజులుగా  తమకు నిద్రలేనట్లు చెప్పారట. జైలులోని మిగతా ఖైదీలు పద్మజను దూరంగా  వేరే గదికి పంపించమని ప్రాధేయపడుతున్నారట. ఇక పద్మజ భర్త పురుషోత్తం నాయుడు పరిస్థితి కూడా ఇలానే ఉంది. జైలు గదిలో తనలో తాను కుమిలిపోతూ, గట్టిగా ఏడుస్తున్నాడని జైలు సిబ్బంది చెబుతున్నారు.

గత 9 నెలలుగా కరోనా నేపథ్యంలో ఖైదీలకు ములాఖత్‌ను నిలిపివేసిన జైలు అధికారులు ఇటీవల ఖైదీలు తమ తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు అనుమతిని ఇచ్చారు. ఈ తరుణంలో వారు తమ కుటుంబ సభ్యులకు పద్మజ వల్ల తాము పడుతున్న బాధ గురించి వివరించినట్లు సమాచారం.

మరోపక్క ఈ జంట హత్యల కేసులో నిందితులలో ఒకరైన తల్లి పద్మజ మానసిక స్థితి సరిగా లేనందున వైద్య నిపుణులు ఆమెను చికిత్స కోసం విశాఖ ఆసుపత్రికి తరలించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆమెను చికిత్స కోసం విశాఖ లోని హాస్పిటల్ కు తరలిస్తే కేసు దర్యాప్తు కు ఆటంకం కలుగుతుందన్న ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల స్థానిక న్యాయవాది ఒకరు నిందితులకు మెరుగైన చికిత్స అందించాలంటూ జేఎఫ్‌సీఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella