NewsOrbit
న్యూస్ సినిమా

Srimukhi : అరియానా, విష్ణుప్రియతో గోవాలో శ్రీముఖి ఫుల్ టు ఎంజాయ్?

Srimukhi : అరియానా, విష్ణుప్రియతో గోవాలో శ్రీముఖి ఫుల్ టు ఎంజాయ్?

Srimukhi : ఎక్కడుంటే అక్కడ గోల గోలే. మామూలుగా ఉండదు. తన అరుపులకు పక్కన ఉన్న వాళ్లకు పిచ్చి ఎక్కడం ఖాయం. తను మాట్లాడితే మైక్ కూడా అవసరం లేదు. ఒక్కసారి మాట్లాడటం ప్రారంభిస్తే ఆపదు. కంటిన్యూగా వాగుతూనే ఉంటుంది శ్రీముఖి. Srimukhi

శ్రీముఖి తెలుగులో టాప్ యాంకర్. చాలా షోలకు యాంకర్ గా చేస్తోంది. అయినప్పటికీ.. తన అభిమానులతో మరింత టచ్ లో ఉండేందుకు.. శ్రీముఖి యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేసింది. శ్రీముఖి పేరుతో యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేసిన శ్రీముఖి.. తన చానెల్ లో తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వీడియోలు, టూర్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తుంటుంది.

Srimukhi goa trip with ariyana and vishnupriya
Srimukhi goa trip with ariyana and vishnupriya

అయితే.. తాజాగా లాక్ డౌన్ తర్వాత మొదటి సారి శ్రీముఖి గోవాకు వెళ్లింది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఈ ట్రిప్ కు వెళ్లింది. శ్రీముఖి మమ్మీ కూడా ఈ టూర్ కు వెళ్లింది. అయితే.. ఈ టూర్ లో స్పెషల్ గెస్టులు అంటే.. అరియానా, విష్ణుప్రియ. ఈ ముగ్గురు కలిసి చేసిన హంగామా మామూలుగా లేదు. గోవాకు వెళ్లి రచ్చ రచ్చ చేశారు.

Cola Goa beach లో సూపర్ ఎంజాయ్ చేసిన srimukhi

శ్రీముఖికి గోవా అంటే చాలా ఇష్టమట. అది కూడా ఫ్రెండ్స్ తో వెళితే.. వచ్చే కిక్కే వేరప్పా అంటోంది. గోవాలో కోలా గోవా బీచ్ రిసార్ట్ లో స్టే చేసి వీళ్లు చేసిన ఎంజాయ్ మామూలుగా లేదు. కోలా గోవా బీచ్ రిసార్ట్ కూడా అదిరిపోయింది. మొత్తం మీద శ్రీముఖి టూర్స్ కు వెళితే ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఖచ్చితంగా మీరు చూడాల్సిందే.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri