NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

Telangana : అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే! కెసిఆర్ ఇక తెలంగాణ కే పరిమితమా??

Telengana : అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే! కెసిఆర్ ఇక తెలంగాణ కే పరిమితమా??

Telangana :  తెలంగాణలో ఒక విషయం మీద జోరుగా చర్చ జరుగుతుంటేతంగా దా కచ్చినికి భిన్నమైన ఫలితం మాత్రం వస్తుంది. చర్చ జరిగేలా చూసేది ఆయనే… ఆ చర్చను కొనసాగించేది వారే. తర్వాత ఆ చర్చలో ఉన్న ప్రధాన విషయాన్ని తోసుకొచ్చి అలాంటిదేమీ లేదు అంటూ కొట్టి పనిచేసేది వారే. ఆ వారు ఎవరూ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది కదా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్   త్వరలోనే తన కొడుకు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించి తాను రాజకీయాల నుంచి పక్కకు వైదొలగడం గాని లేదా జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెట్టడం గాని చేస్తారని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. మంత్రుల దగ్గరనుంచి ఎమ్మెల్యేలు సైతం కేటీఆర్కు బహిరంగంగానే శుభాకాంక్షలు తెలిపిన సంఘటనలు ఉన్నాయి. ఇక మొత్తం అంతా సెట్ అయింది ఇక త్వరలోనే దీనికి ముహూర్తం ఫిక్స్ అవుతుంది అనుకుంటున్న తరుణంలో కెసిఆర్ ఆదివారం బాంబు పేల్చారు. తాను ఎంతో ఆరోగ్యంగా ఉన్నానని వచ్చే పదేళ్లు తానే ముఖ్యమంత్రి గా ఉంటానని అనవసర చర్చలు కు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటూ ఆయన చెప్పడం విశేషం. అసలు చర్చను రేపింది ముఖ్యమంత్రి కేసీఆర్. దానిని కొనసాగించింది ఆయన మంత్రివర్గ సహచరులు. ఇప్పుడు ఏమీ లేదని గాలి తీసేసింది కూడా కేసీఆర్ దొర వారే.

kcr will be enter in Telangana politics
kcr will be enter in Telangana politics

పదేళ్లు ఆయనే అట!

తెలంగాణకు 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. మరి కెసిఆర్ ఏ దైర్యం తో వచ్చే పదేళ్లు కూడా తానే ముఖ్యమంత్రి గా ఉంటాను అని చెబుతున్నారు అన్నది ఆసక్తికరం. ఒక నాయకుడికి తన గెలుపు మీద ఖచ్చితంగా ఒక నమ్మకం ఉండాలి. అయితే కేసీఆర్ ఏకంగా పది ఏళ్లు తానే ముఖ్యమంత్రి గా ఉంటానని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని చెప్పడం ద్వారా తెలంగాణలో ఏ ఆయన రాజకీయాలు ఇక ముడిపడివుంటాయి అనే సంకేతాలు కెసిఆర్ ఇచ్చినట్లయింది. నిన్నమొన్నటి వరకు జాతీయ రాజకీయాలు చేస్తాం అని ఢిల్లీ పోయే సమయం వచ్చిందని, తెలంగాణ సత్తా దేశ రాజధానిలో చూపించే సమయం అంటూ రకరకాల మాటలు చెప్పిన కెసిఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల మీద విరక్తి చెందార?? లేక కెసిఆర్ ను బిజెపి ఏమైనా కేసులు చూపించి అదిరింది అన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో సాగుతోంది. జాతీయ రాజకీయాలు అంటూ అన్ని పార్టీలను కలిపి ఒక కొత్త కూటమి తయారు చేస్తారని కెసిఆర్కు ఆ సత్తా ఉందని అనుకుంటున్న సమయంలో… ఇటీవల కేసీఆర్ ఢిల్లీ పర్యటన వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి ఆయన తీరులో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా ఆయన ముఖ్యమంత్రిగానే పది సంవత్సరాలు కొనసాగుతానని చెప్పడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వెనకడుగు వేసినట్లు లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కేటీఆర్ భవిష్యత్ ఏమిటి?

ముఖ్యమంత్రి పీఠం మీద కోటి ఆశలతో.. తనను నిరూపించుకోవాలని తనమీద ఉన్న కెసిఆర్ కుమారుడు కేటీఆర్ ఇక కెసిఆర్ మంత్రివర్గంలోని కేవలం సహచరుడిగా మిగిలిపోనున్నార?? కేటీఆర్ ను జాతీయ రాజకీయాల్లోకీ పంపి కేసీఆర్ ఇంట గెలిచి బీజేపీని నిలువరించనున్నర అన్నది ఇప్పుడు ప్రధానంగా మారింది. ఇటీవల కేటీఆర్ ఆధ్వర్యంలో గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో చతికిలబడిన టిఆర్ఎస్ ను మళ్లీ కేసీఆర్ అయితేనే గాడిలో పెట్టగలరని, పార్టీని సమర్థంగా నడిపించడంలో కెసిఆర్ స్టైల్ భిన్నంగా ఉంటుంది అనేది టిఆర్ఎస్ నేతల మాట. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జోరు మీద ఉన్న బిజెపి కు కేసీఆర్ అయితేనే కళ్లెం వేయగలరని, వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ మనుగడ ఉండాలంటే కెసిఆర్ నాయకత్వమే ప్రధానమనే కోణంలో జాతీయ రాజకీయాల్లో కేటీఆర్ ను పంపి కేసీఆర్ తెలంగాణ పార్టీ బాధ్యతలు కూడా భుజానికెత్తుకుని అవకాశం ఉంది.

 

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju