NewsOrbit
Featured దైవం న్యూస్

Horoscope : Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Horoscope : ఫిబ్రవరి – 9-  మంగళవారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, మంగళవారం, తిథి: త్రయోదశి రాత్రి 2.06 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం: పూర్వాషాఢ పగలు 2.38 వరకు తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం రాత్రి 10.30 నుండి 12.04 వరకు, అమృత ఘడియలు: ఉదయం 9.59 నుండి 11.33 వరకు, రాహుకాలం: పగలు 3.23 నుండి 4.49 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.04 నుండి ఉదయం 9.50 వరకు, పునర్‌ దుర్ముహూర్తం: రాత్రి 11.15 నుండి 12.05 వరకు.

Horoscope : మేష రాశి Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.కుటుంబ సభ్యులతో విభేదాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విలువైన పత్రాలు మీద సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త. బంధువులతో అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పడిపోయే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువవుతుంది. ధననష్టం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. మనోవేదనకు గురవుతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడి వాయిదా పడతాయి. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించడం వలన నష్టపోతారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, ప్రమాదాలు ఏర్పడతాయి. విద్యార్థులు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండి చదువుమీద శ్రద్ధ వహించడం మంచిది. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పెద్ద వారిని గౌరవించక పోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.

రెమిడీ: సంకటహర గణపతినీ ఆరాధించండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి గరికనూ సమర్పించండి.

 

Horoscope : వృషభ రాశి Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ప్రయాణాలకు అనుకూలం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలం. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుంటారు. కుటుంబంలో అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తారు. అందరితో కలిసి మెలిసి ఉంటారు. అనుకున్న పనులను ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి పూర్తిచేస్తారు. దంపతులిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అన్యోన్యంగా ఉంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. పిల్లల కోసం  ఖర్చు చేస్తారు. వ్యాపారాలను విస్తరించడం వలన అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు శ్రమకు తగ్గ ఫలితం కలుగుతుంది. గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. గతంలో వసూలు కానీ మొండిబకాయిలను వసూలు చేసుకుంటారు. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ధనలాభం కలుగుతుంది.

రెమిడీ: కామాక్షి అమ్మవారి ఆరాధన చేసుకోండి.

 

Horoscope : మిధున రాశి Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.మిత్రులు శత్రువులు అవుతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. చిన్నచిన్న పనులు చేయడానికి కూడా అనుమాన పడతారు. ధన నష్టం. ఆచారాలు సాంప్రదాయాలకు ప్రాధాన్యతనివ్వడం మంచిది. స్నేహితులకు దూరంగా ఉండడం మంచిది. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. మంచి మాటలు వినడానికి ప్రయత్నిస్తారు. కోపానికి, ఆవేశానికి దూరంగా ఉండటం మంచిది. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. పిల్లల తప్పులను ప్రోత్సహించడం వలన నష్టపోతారు.

రెమిడీ: ఈరోజు దుర్గాదేవిని ఆరాధన చేసుకోండి.

 

Horoscope : కర్కాటక రాశి Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.పోటీ పరీక్షల్లో విజయం !

ఈరోజు బాగుంటుంది. ఇంతకుముందు విడిపోయిన వారితో తిరిగి కలుసుకుంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఏంత కష్టమైన సమస్యలనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఆగిపోయిన పనులను పూర్తి చేయడానికి శ్రద్ధ చూపుతారు. చేపట్టిన పనులను సమర్థవంతంగా సరైన సమయానికి పూర్తి చేస్తారూ. తెలివిగా, సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల అందరూ మిమ్మల్ని ఆకర్షిస్తారు. కష్టాల నుంచి బయట పడతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పెద్ద వారు చెప్పిన మాటలను ఆచరిస్తారు. సంతోషంగా ఉంటారు. కొత్త పుస్తకాలు చదువుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.

రెమిడీ: మీనాక్షి అమ్మవారిని ఆరాధించండి.

today february 9 daily horoscope in telugu
today february 9 daily horoscope in telugu

Horoscope : సింహరాశి Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.మానసిక ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. మంచి వారిని అపార్థం చేసుకుంటారు.  మీ లో ఉన్న కోపం వల్ల మీరంటే ఇష్టపడే వారిని దూరం చేసుకుంటారు. స్నేహితులతో గొడవ పడతారు. మానసిక ప్రశాంతత కోల్పోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు ఏర్పడతాయి. అనవసరపు ఖర్చులు చేయడం వల్ల ఆర్ధిక నష్టం ఏర్పడుతుంది. సంపద తక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది. అనవసర పనులకు సమయాన్ని వృధా చేస్తారు. చేసే పనులు శ్రద్ధగా చేయలేక పోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దవారిని గౌరవించడం, వారి సూచనలను పాటించడం మంచిది.తల్లిదండ్రుల అనుమతి లేకుండా పనులు చేయడం వలన నష్టపోతారు. తొందరపడి అబద్ధాలు మాట్లాడడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.

రెమిడీ: ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి 11 ప్రదక్షిణాలు చేయండి.

 

Horoscope : కన్యారాశి Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉంటారు. మిత్రుల సహకారం తీసుకుంటారు. మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకర్షిస్తారు. ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల ఆస్తులు కలిసివస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. తెలివిగా, సమయస్ఫూర్తితో మాట్లాడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. వ్యాపారాల్లో అధిక లాభాలు కలుగుతాయి.

రెమిడీ: దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

 

Horoscope : తులారాశి Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు చేపట్టిన పనులను వాయిదా !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం జరుగుతుంది. అధిక శ్రమ వల చేపట్టిన పనులను వాయిదా వేస్తారు. ప్రశాంతత కోల్పోతారు, మనోవేదనకు గురవుతారు. ప్రయాణాలు అనుకూలించవు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో ఖర్చులు అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇంతకుముందు చేసిన తప్పులను మళ్ళీ చేసి నష్టపోతారు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది.

రెమిడీ: లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Horoscope : వృశ్చిక రాశి Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి !

‌ఈరోజు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి.  ఇష్టపడే వారు దూరం ఉంటారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. ఉన్నత వ్యక్తుల కలయిక ఆనందం కలుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలను రహస్యంగా ఉంచడం మంచిది. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తి చేసి విజయం పొందుతారు. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తారు. ఆహార నియమాలను పాటించి ఆరోగ్యంగా ఉంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వలన అధిక లాభాలు. ఉద్యోగస్తులు కార్యాలయాలలో   పై అధికారుల నుంచి మంచి పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. స్త్రీలకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.

రెమిడీ: కాలభైరవ అష్టకం పారాయణం చేసుకోండి.

 

Horoscope : ధనస్సు రాశి Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.అనారోగ్య సమస్యలు !

ఈరోజా అనుకూలంగా లేదు. మొండి బకాయిలు వసూలు కాక ధననష్టం జరుగుతుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేయలేక ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారాల్లో భాగస్వాముల వల నష్టాలు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం కోల్పోతారు. శత్రువులు మిమ్మల్ని బాధపడతారు. తొందరపడి ఎదుటివారిని నమ్మడం వలన మోసపోతారు. ప్రయాణాలకు అనుకూలంగా లేదు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అభిప్రాయభేదాలు ఏర్పడతాయి. సోదర సోదరీమణులతో సఖ్యతగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

రెమిడీ: ఈరోజు విశ్వనాథ అష్టకం పారాయణం చేసుకోండి.

 

Horoscope : మకర రాశి Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.సమస్యల నుంచి బయటపడతారు !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ కోసం కంటే ఎదుటివారి కోసం శ్రమ పడతారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. సంపాదన పెంచుకుంటారు. విభేదాలకు దూరంగా ఉండి సర్దుకుపోతారు. వ్యాపారాలను పెంచుకుని అధిక లాభాలు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. సాంకేతిక విద్యలు నేర్చుకోవడానికి తపన పడతారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులు ప్రముఖులతో కీర్తింప బడతారు. స్త్రీలు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు.

రెమిడీ: దక్షిణామూర్తి స్వామి ఆరాధన చేసుకోండి.

 

Horoscope : కుంభరాశి Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఈరోజు ఒత్తిడి పెరుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. సమస్యలను తల్లిదండ్రులతో, మిత్రులతో పంచుకుంటారు. రహస్యాలను ఎవరికీ చెప్పకుండా ఉండటం వల్ల నష్టం. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రమాదాలు ఏర్పడతాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ చూపడం మంచిది. మిత్రులు శత్రువులు. రాబోయే రోజుల గురించి బాగా ఆలోచిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తొందరపడి స్నేహితులను నమ్మకుండా ఉండడం మంచిది. ఆప్తమిత్రులు అవసరానికి వాడుకొని వదిలేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది.

రెమిడీ: లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Horoscope : మీన రాశి Today Horoscope ఫిబ్రవరి – 9 – మంగళవారం ఈరోజు రాశి ఫలాలు.ఉన్నత విద్యలకు అర్హులవుతారు !

ఈరోజు బాగుంటుంది. పట్టుదలతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. మీరు సంతోషంగా ఉంటు ఇతరులను సంతోష పెడతారు. తెలివిగా, సమయస్ఫూర్తిగా ఇతరులతో సహాయం చేయించుకుంటారు. అప్పుల బాధలు తీర్చుకొని ధనాభివృద్ధి పెంచుకుంటారు. మీలో ఉన్న మంచితనం వల్ల అందరినీ అర్థం చేసుకుంటారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని ఉన్నత విద్యలకు అర్హులవుతారు. పెట్టుబడులు పెట్టడం వల్ల అధిక లాభాలు కలుగుతాయి.

రెమిడీ: విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

 

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?