NewsOrbit
న్యూస్ సినిమా

Uppena : “వైష్ణవ్ తేజ్ ఇంకా కష్టపడాలి” – ‘ఉప్పెన’ ఈవెంట్ కు ఎందుకు రాలేదో క్లారిటీ ఇచ్చిన నాగబాబు

Uppena:  ఫిబ్రవరి 12వ తేదీన మెగా కాంపౌండ్ నుండి వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి తప్పించి ఎవరూ రాలేదు. అలా ఎందుకు జరగవలసి వచ్చిందో మెగాబ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు.

 

Nagabau clarifies on Uppena event absence
Nagabau clarifies on Uppena event absence

“నేను వైష్ణవ్ తేజ్ ని చదువుకుంటావా? లేక ఇండస్ట్రీ కి వస్తావా? అని చాలా సార్లు అడిగాను. కానీ అతను ఎప్పుడూ కచ్చితంగా చెప్పలేకపోయాడు. నేను ఎంతో సీరియస్గా అడిగినప్పుడు కూడా స్పష్టమైన సమాధానం లేదు. ఒక రోజు నా దగ్గరకు వచ్చి ‘ఉప్పెన’ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పాడు. మొత్తానికి నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇక కుర్రోడుకి మంచితనం కూడా ఎక్కువ. మాకున్న మెగా ఇమేజ్ ప్లస్ అయితే పర్వాలేదు కానీ పర్ఫార్మెన్స్ విషయంలో అతను రీచ్ కాలేకపోతే అదే మైనస్ అవుతుంది.”

“మా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేశారు. వాటిని అందుకోవాలంటే వరుణ్ తేజ్ కానీ ధరమ్ తేజ్ కానీ వైష్ణవ్ కానీ చాలా కష్టపడాలి. అందుకే కళ్యాణ్ బాబు సూచనలతో థాయిలాండ్ వెళ్లి బాక్సింగ్ నేర్చుకుని వచ్చాడు. మొన్నే వరుణ్, చరణ్, నిహారిక సినిమా చూశారు. చాలా బాగుంది అని చెప్పారు. వైష్ణవ్ కూడా మొదటి సినిమా అయినా చాలా బాగా నటించాడు అని చెప్పారు. ఇక మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మేము ఇంటిళ్ళపాది వెళ్ళడం కంటే వాడిని వాడిగా ప్రేక్షకులకి పరిచయం చేయాలని అనుకున్నాము. అందుకే రాలేదు. ఇక మా అందరికీ పెద్ద దిక్కు అన్నయ్య కాబట్టి అతని ఆశీర్వాదాలు వైష్ణవ్ కి దక్కాయి. టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి.” అని నాగబాబు అన్నారు.

Related posts

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri