NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

India Post : చిన్న పొదుపు.. పెద్ద మలుపు..!! ఇండియా పోస్ట్ లో ఈ పథకాలు మీకు తెలుసా..!?

India Post :  డబ్బు సంపాదించడం ఎంత అవసరమో.. దాన్ని సరైన మార్గంలో పొదుపు చేయడం కూడా అంతే అవసరం..సరైన మార్గంలో మీ పొదుపును పెట్టుబడిగా పెడితే పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.. చాలామంది తమ దగ్గర ఉన్న డబ్బులు పొదుపు చేయాలని కోరుకుంటారు.. అయితే రిస్కు లేకుండా తాము పెట్టిన డబ్బులకు ఇంట్రెస్ట్ రావాలని అనుకుంటారు.. అలాంటి వారి కోసమే పోస్ట్ ఆఫీస్ రకరకాల పొదుపు పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చింది.. ముఖ్యంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థ కావడం, వడ్డీ రేట్లు కూడా ఆకర్షణీయంగా ఉండడంతో వినియోగదారులు కూడా పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.. చిన్న మొత్తంలో పొదుపు చేసే వారికి మంచి వడ్డీని అందిస్తోంది.. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న స్కీమ్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 

India Post : postal savings schemes
India Post : postal savings schemes

* సుకన్య సమృద్ధి పథకం ఈ పేరు తెలియని వారు ఉండరు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 7.6 శాతం వడ్డీని పొందవచ్చు.

*కిసాన్ వికాస్ పత్రం స్క్రీన్ ద్వారా సంవత్సరానికి 7.6 శాతం వడ్డీని అందిస్తున్నారు.

*సీనియర్ సిటిజన్స్ కోసం ఇండియన్ పోస్టల్ సరికొత్త పథకాన్ని తీసుకు వచ్చింది దీని ద్వారా 7.4 శాతం వడ్డీని అందిస్తోంది.

*పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ద్వారా సంవత్సరానికి అధికంగా 7.3 శాతం వడ్డీని అందిస్తోంది.

*మంత్లీ ఇన్కమ్ అకౌంట్ ఉన్నవారికి 6.6 శాతం వడ్డీ లభిస్తుంది.

*5 సంవత్సరాలపాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6.7 శాతం వడ్డీని అందిస్తారు. ప్రతి త్రైమాసికానికి ఇంట్రెస్ట్ ను విత్ డ్రా చేసుకోవచ్చు.

* 1-3 సంవత్సరాల పాటు డిపాజిట్ చేసిన మొత్తానికి 5.5 శాతం వడ్డీని అందిస్తారు. ప్రతి మూడు నెలలకోసారి ఇంట్రెస్ట్ ను విత్డ్రా చేసుకోవచ్చు.

 

* పోస్టాఫీసు లో ప్రతి సాధారణ సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తానికి సంవత్సరానికి నాలుగు శాతం వడ్డీ అందిస్తుంది.

మీ ఆర్థిక ప్రణాళికకు అనుగుణంగా మీకు నచ్చిన స్కీమ్ లో పొదుపు చేసుకోండి.

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju