NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

Glue: ఈ గ్లూతో జాగ్రత్త అంటున్నా వినకుండా ప్రయోగాలు చేస్తూ చివరికి హాస్పిటల్ లో ..

Glue: ఈ గ్లూతో జాగ్రత్త అంటున్నా వినకుండా ప్రయోగాలు చేస్తూ చివరికి హాస్పిటల్ లో ..

Glue: సోషల్ మీడియా లో పాపులర్ అవ్వడం కోసం  యువత చేయని పని అంటూ ఉండట్లేదు. ఎన్నో స్టంట్ లు చేస్తున్నారు. అయితే ఇందులో కొన్ని సక్సెస్ అయితే మరి కొన్ని బెడిసికొడుతున్నాయి. తాజాగా సోషల్ మీడియా లో అత్యంత శక్తివంతమైన గోరిల్లా గ్లూ glue తో యువత ప్రయోగాలు చేస్తున్నారు. అది విఫలమవగా చివరికి హాస్పిటల్ బాట పడుతున్నారు.

Accidents with gorilla glue
Accidents with gorilla glue

ఈ గొరిల్లా గ్లూ అంత శక్తివంతమయినది ఏమి కాదని ఓ యువకుడు నిరూపించాలనుకున్నాడు. ఇందుకు  గాను అతడు ప్లాస్టిక్ కప్‌కు గ్లూ ను రాసి అతని పెదాలకు అట్టించుకోగా అది మళ్ళి రాలేదు. దీని ఫలితంగా  వైద్యులు సర్జరీ చేసి అతని పెదాలను తొలగించారు.

ఈ ఉదాంతం తరువాత హెయిర్  స్టైల్ ట్రై చేదాం అని టెస్సికా అనే ఓ మహిళ గ్లూ ని తన తలకి రాసుకోగా వైద్యులు ఆమె జుట్టుని తీసేయాలిసి వచ్చింది. ఇందుకు గాను ఆమెకు మొత్తం 12,000 డాలర్లు ఖర్చు అయ్యాయి. దీనికోసం ఆమె నెటిజన్లను ఆర్ధిక సహాయం కోసం ఆశ్రయించింది. ఇది మొత్తం విన్న లెన్ మార్టిన్ అనే ఇంకొక యువకుడు ఆమె చెబుతున్నది అబద్ధం అని వాదించాడు. అది చాలా  తేలికగా తీసేయొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.

అతను స్వయంగా ప్రయత్నించి చివరికి విఫలమయ్యి ఆస్పత్రి పాలయ్యాడు. అతడు కోలుకున్న తరువాత మళ్ళి సోషల్ మీడియా లో ఇది అంతా అబద్ధం అని నిరూపించాలనుకున్నా కానీ ఈ ప్రయోగం బెడిసికొట్టిందని అతను చెప్పుకొచ్చాడు. ఎవ్వరూ ప్రయత్నించవద్దని అతను ప్రాధేయపడ్డాడు.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N