NewsOrbit
Featured టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Google Maps : గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త సుమీ..

Google Maps : ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే అడ్రస్ ని ఒక చీటీ మీద రాసుకొని కనిపించిన వారందర్నీ ఈ అడ్రస్ తెలుసా అని అడుగుతూ వెళ్లేవారు.. కాలంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో కూడా విపరీతమైన మార్పులు వచ్చాయి.. ఎక్కడికైనా వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్ లో రూట్ చెక్ చేసుకోవడం చాలా మందికి అలవాటైపోయింది.. అంతే కాదు అది చూపించు రూట్లో లో కాకుండా మరో దారి లో వెళ్తే వెంటనే గూగుల్ మ్యాప్స్ అలర్ట్ చేస్తుంది.. మీరు గూగుల్ మ్యాప్ వాడుతూ ఉంటారా.. అయితే జాగ్రత్తగా ఉండండి.. ఈ నిబంధన పాటించకపోతే భారీ జరిమానా కూడా విధించవచ్చు..

Google Maps : shocking facts on Google Maps do you know
Google Maps : shocking facts on Google Maps do you know

సాధారణంగా కారు బైక్ డ్రైవ్ చేసేవారు వెహికల్ కు మొబైల్ హోల్డర్ లేకుండానే స్మార్ట్ ఫోన్ లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి దారి చూసుకుంటూ వెళ్తారు.. ఇక నుంచి మొబైల్ హోల్డర్ లేకుండా చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని గూగుల్ మ్యాప్ లో నావిగేషన్ చూసుకుంటూ వెహికల్ నడిపితే మాత్రం భారీ జరిమానా పడుతుంది.  ట్రాఫిక్ పోలీసులు మీకు చలానా విధించే అవకాశం లేకపోలేదు.  అందువల్ల జాగ్రత్తగా ఉండండి.. మొబైల్ ఫోన్  చేతిలో పట్టుకుని గూగుల్ మ్యాప్ చూస్తూ నడిపితే  అది ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం కిందకు వస్తుంది.  దీంతో జరిమానా  చెల్లించాల్సి ఉంటుంది. రూ. 5000/- వరకు జరిమానా విధించవచ్చు.  అందుకే కచ్చితంగా మొబైల్ హోల్డర్ ని పెట్టుకుని గూగుల్ మ్యాప్ వినియోగించండి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N