NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Visakha Steel Plant : బ్రేకింగ్ : విశాఖలో కార్మిక సంఘాలతో సీఎం జగన్ కీలక భేటీ..!!

Visakha Steel Plant : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కార్మిక సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. విశాఖ పర్యటనకు విచ్చేసిన సీఎం వైఎస్ జగన్ ను ఎయిర్ పోర్టులో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సంఘం నేతలు భేటీ అయ్యారు. ఎన్‌ఎండీసీతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను అనుసంధానం చేస్తే సొంత గనుల సమస్య తీరుతుందని సంఘ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంను కోరారు. ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. ప్రధాన డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు.

Visakha Steel Plant union leaders meets with ap cm jagan
Visakha Steel Plant union leaders meets with ap cm jagan

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసిన అనంతరం నేతలు మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. దక్షిణ కొరియాకు చెందిన పోస్కో కంపెనీని విశాఖలోకి అడుగు పెట్టనివ్వనని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. పోస్కో పరిశ్రమను భావనపాడు, కడప, కృష్ణపట్నంలో ఏర్పాటు చేస్తామని తెలిపారని అన్నారు.

Visakha Steel Plant union leaders meets with ap cm jagan
Visakha Steel Plant union leaders meets with ap cm jagan

ముందుగా కార్మిక సంఘాల నేతలు విశాఖ పర్యటనకు విచ్చేస్తున్న సీఎం జగన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. దాదాపు గంట సేపు కార్మిక సంఘాల నేతలతో జగన్ మాట్లాడారు. రేపు జరిగే విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవస్థాపక దినోత్సవాన్ని విశాఖ పరిరక్షణ దినోత్సవంగా జరిపేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju