NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Celebrity Challenge : బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లో వరుణ్ సందేశ్, వితికా సందడి

Big Celebrity Challenge : బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లో వరుణ్ సందేశ్, వితికా సందడి

Big Celebrity Challenge : బిగ్ సెలబ్రిటీ చాలెంజ్  Big Celebrity Challenge  అనే స్పెషల్ ప్రోగ్రామ్ ను జీతెలుగులో నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసు కదా. బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా.. కొందరు కంటెస్టెంట్లు వచ్చి.. కొన్ని స్టంట్స్ చేస్తుంటారు. అయితే.. వాళ్లు ఈ స్టంట్లను పర్ ఫెక్ట్ గా చేస్తారా? చేయరా? అనేది ఈ షోకు గెస్టులుగా వచ్చిన వాళ్లు చెప్పాల్సి ఉంటుంది.

ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ షోకు గెస్టులుగా వచ్చి కంటెస్టెంట్లు చేసే స్టంట్లను చూసి దడుసుకున్నారు. కొందరైతే.. వణికిపోయారు కూడా. అంత ఘోరంగా ఉంటాయి ఆ స్టంట్స్.

Varun Sandesh and vithika in big celebrity challenge
Varun Sandesh and vithika in big celebrity challenge

గత వారం ఉప్పెన టీమ్ వచ్చి బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లో సందడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ సెలబ్రిటీ చాలెంజ్ లో బిగ్ బాస్ 3 కంటెస్టెంట్లు, కపుల్స్ వరుణ్ సందేశ్, వితికా షేరు పార్టిసిపేట్ చేశారు.

Big Celebrity Challenge : వరుణ్, వితికలను ఒక ఆట ఆడుకున్న యాంకర్ సుమ

మామూలుగా యాంకర్ సుమ అంటేనే అందరినీ ఓ ఆట ఆడుకుంటుంది అని అందరికీ తెలుసు. అందులో కొత్తేమీ లేదు. వింతేమీ లేదు. గెస్టులు ఎవ్వరైనా సరే.. వాళ్లను ఓ ఆట ఆడుకోవడం తనకు అలవాటు. తను వేసే పంచులకు షోకు వచ్చిన గెస్టులకు నోట మాట కూడా రాదు.

తాజాగా ఈ షోకు వచ్చిన వరుణ్ సందేశ్, వితికా షేరు.. ఇద్దరినీ యాంకర్ సుమ.. ఓ ఆట ఆడుకుంది. ఏది ఏమైనా.. యాంకర్ సుమ ఉంటే ఆ సందడే వేరు.

తాజాగా.. ఈ షోకు సంబంధించిన ప్రోమోను జీతెలుగు యూట్యూబ్ చానెల్ లో విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.

https://www.youtube.com/watch?v=aP_fRsaPgvQ

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju