NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త లుక్స్, స్పెషల్ ఫిట్నెస్ ట్రైనర్… ఇక అభిమానులకు పండగే!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్  కళ్యాణ్  ని  స్క్రీన్  మీద చూడడానికి ఆయన అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. పవన్  నటించిన ‘వకీల్  సాబ్’ త్వరలో  ప్రేక్షకుల  ముందుకు రానున్నది.  ఈ  సినిమా  తరువాత పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇవే కాకుండా పవన్ ఇంకొక మూడు సినిమాలకు కమిట్ అయిన విషయం మనకి తెలిసిందే.  ఓ  వైపు రాజకీయంగా ముందుకు వెళ్తూనే మరో వైపు సినిమాలతో పవన్ కళ్యాణ్ చాలా బిజీ గా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమా తరువాత ఇన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్ళి పవన్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ త్వరలో సరికొత్త లుక్  లో కనిపించనున్నారు.

Pawan Kalyan new looks in his new movie
Pawan Kalyan new looks in his new movie

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అవ్వడం వలన లుక్ మరియు ఫిట్నెస్ లో కూడా సరికొత్త గా కనిపించడానికి పవన్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఓ స్పెషల్ ట్రైనర్ ను కూడా నియమించుకున్నారట. అయితే ఇప్పటి  వరకు పవన్ కళ్యాణ్ జిమ్ ఫొటోస్ ఏవి బయటకు రాకుండా చిత్ర సిబ్బంది చాలా జాగ్రత్త పడిందనే చెప్పాలి. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఏ వార్త వెనుక అధికారిక ప్రకటన లేదు.

త్వరలోనే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ చిత్ర బృందం ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. అది ఏంటో తెలుసుకోవాలంటే ఇంకొంత కాలం నిరీక్షించక తప్పదు మరి..

Related posts

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!