NewsOrbit
జాతీయం న్యూస్

Superstitions: మూఢనమ్మకాల పేరిట మదనపల్లె హత్యను తలపించే విధంగా మరో కేసు!!

New murder in the name of superstitions

Superstitions: ఇటీవల జరిగిన మదనపల్లె జంట హత్య కేసుని ఇంకా మరువక ముందే అదే తరహాలో మూఢనమ్మకానికి మరో ప్రాణం బలైంది. ఓ యువతీ చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమెను ఆత్మ ఆవహించిందని అభిప్రాయపడి ఓ భూతవైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్ళాడు ఆమె తండ్రి. చివరికి ఆమెకు వైద్యం అందక ప్రాణాలు విడిచింది. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో జరిగింది. వివరాలలోకి వెళితే….

New murder in the name of superstitions
New murder in the name of superstitions

తమిళనాడు లో తరణి అనే ఓ 19 ఏళ్ల యువతి తండ్రి మూఢనమ్మకాలను బాగా నమ్ముతుంటారు. తరణి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో మూఢనమ్మకాలపై విశ్వాసం ఉన్న ఆమె తండ్రి తరణి ని ఆస్పత్రికి బదులుగా ఓ భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే ఆమె తండ్రి ఇలా తీసుకువెళ్ళడానికి కారణం లేకపోలేదు. తొమ్మిదేళ్ల క్రితం తరణి వాళ్ళ అమ్మ మరణించగా ఆమె ఆత్మ ఇప్పుడు తరణి లోకి ప్రవేశించిందని భ్రమించి ఆమెను భూతవైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. తరణి తరచూ ఆమె తల్లి సమాధి వద్దకు వెళ్లి వస్తు ఉండేది.

అయితే చివరిగా ఆమె తన తల్లి సమాధి దగ్గరకు వెళ్లినప్పటి నుంచే ఇలా అనారోగ్యంకు గురి అయ్యిందని తన కూతురిలోని దయ్యాన్ని వదిలించాలని ఒక తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లి పూజలు చేయించగా అక్కడ ఆ తాంత్రికుడు అరిచిన అరుపులకు మరియు అక్కడి పొగకు ఆమె సొమ్మసిల్లింది. వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు ఆమెను తీసుకెళ్లగా ఆమె చనిపోయిందని వైద్యులు నిర్థారించారు. అంతేకాకుండా డాక్టర్ లు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమె చాలా రోజుల నుంచి టైఫాయిడ్ తో బాధపడుతున్నందున చికిత్స అందకపోవడంతో ఆమె చనిపోయిందట.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju